వైసీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు.. జగన్ ఎదుటే ఫ్లెక్సీలు చింపి హంగామా సృష్టించిన నేతలు
- భాగ్యలక్ష్మికి వ్యతిరేకంగా నినాదాలు
- పోలీసుల లాఠీచార్జి
- సీనియర్ నేత మత్యరాస బాలరాజుకు గాయాలు
దీంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే క్రమంలో లాఠీచార్జి చేశారు. ఈ క్రమంలో వైసీపీ సీనియర్ నేత మత్యరాస బాలరాజు గాయాలపాలవడంతో ఒక్కసారిగా వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. మరో కీలక నేత జి.మాడుగుల ఎంపీపీ మత్యకొండం నాయుడు కూడా భాగ్యలక్ష్మిని ఓడిస్తామని ప్రకటించారు.