‘జనసేన’లో చేరిన మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరెడ్డి

  • సత్తెనపల్లి ‘కాంగ్రెస్’ మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి
  • పవన్ కల్యాణ్ సమక్షంలో ‘జనసేన’ లో చేరిక
  • పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన పవన్
గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి ఆ పార్టీని వీడారు. జనసేన పార్టీలో ఈరోజు చేరారు. ఈ సందర్భంగా విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో ‘జనసేన’ కండువాను ఆయన కప్పుకున్నారు. వెంకటేశ్వరరెడ్డిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన పవన్, ఆయనకు అభినందనలు తెలిపారు.
Go Back to Shorts
guntur
sattenpalli
congress
venkateswar reddy
janasena
Pawan Kalyan
Vijayawada

More Telugu News