కర్నూల్ జిల్లాలో వైసీపీకి మరో షాక్?...సైకిలెక్కేందుకు సిద్ధమవుత్ను ఎమ్మెల్యే ఐజయ్య
- సిట్టింగ్ స్థానం దక్కక పోవడంతో అసంతృప్తి
- తెలుగుదేశం పార్టీ నేతలతో చర్చలు
- త్వరలోనే వైసీపీని వీడనున్నారని సమాచారం
ఇప్పటికే పార్టీకి చెందిన నాయకులతో మంతనాలు జరుపుతున్నారని, అటు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించగానే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమని భావిస్తున్నారు. కోడుమూరు ఎమ్మెల్యే మురళి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.