ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కర్నూల్‌ జిల్లాలో వైసీపీకి మరో షాక్‌?...సైకిలెక్కేందుకు సిద్ధమవుత్ను ఎమ్మెల్యే ఐజయ్య
    Tue 12:27

    కర్నూల్‌ జిల్లాలో వైసీపీకి మరో షాక్‌?...సైకిలెక్కేందుకు సిద్ధమవుత్ను ఎమ్మెల్యే ఐజయ్య

    • సిట్టింగ్‌ స్థానం దక్కక పోవడంతో అసంతృప్తి
    • తెలుగుదేశం పార్టీ నేతలతో చర్చలు
    • త్వరలోనే వైసీపీని వీడనున్నారని సమాచారం
    Read full story
  • అమరావతి రాజధానిగా కొత్త మ్యాప్ విడుదల
    Thu 12:08

    అమరావతి రాజధానిగా కొత్త మ్యాప్ విడుదల

    • కొత్త మ్యాప్ విడుదల చేసన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
    • అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించిన కేంద్ర ప్రభుత్వం
    • కొత్త మ్యాప్ లో ఏపీ రాజధానిగా అమరావతి
    Read full story
  • చెన్నైలో చిక్కుకున్న ఓటర్లు.. వెంటనే బస్సులు వేయాలన్న విజయ్
    Thu 12:06

    చెన్నైలో చిక్కుకున్న ఓటర్లు.. వెంటనే బస్సులు వేయాలన్న విజయ్

    • ఎన్నికల సంఘానికి నటుడు విజయ్ లేఖ
    • బస్ టెర్మినళ్లలో చిక్కుకున్న ఓటర్ల కోసం అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
    • ఓటు హక్కు వినియోగించుకున్న రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్
    • బెల్జియం నుంచి నేరుగా వచ్చి ఓటేసిన నటుడు అజిత్
    • తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్
    Read full story
  • ఇరాన్‌తో చర్చల కోసం నాపై ఎలాంటి ఒత్తిడి లేదు: డొనాల్డ్ ట్రంప్
    Thu 11:59

    ఇరాన్‌తో చర్చల కోసం నాపై ఎలాంటి ఒత్తిడి లేదు: డొనాల్డ్ ట్రంప్

    • సంఘర్షణను తాను త్వరగా ముగించాలనుకుంటున్నట్లు చాలామంది భావిస్తున్నారని వ్యాఖ్య
    • కానీ అలాంటిదేమీ లేదన్న డొనాల్డ్ ట్రంప్
    • అమెరికా ప్రజల కోసం మంచి ఒప్పందం కుదుర్చుకోవడంపై దృష్టి సారించినట్లు వెల్లడి
    Read full story
  • మ్యాచ్‌కు ముందు కార్టూన్లు చూస్తా: వైభవ్ సూర్యవంశీ
    Thu 11:39

    మ్యాచ్‌కు ముందు కార్టూన్లు చూస్తా: వైభవ్ సూర్యవంశీ

    • ప్రతి మ్యాచ్‌కు ముందు కార్టూన్లు చూస్తానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచిన వైభవ్
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యువ సంచలనం నిజాయతీ వ్యాఖ్యలు
    • వేగవంతమైన 500 పరుగుల ఘనతలో మ్యాక్స్‌వెల్ ను అధిగమించిన సూర్య‌వంశీ
    Read full story
  • రాజకీయ విరామం తీసుకోవాల్సిన సమయం వచ్చింది: మల్లికార్జున ఖర్గేపై రామచందర్ రావు సెటైర్లు
    Thu 11:37

    రాజకీయ విరామం తీసుకోవాల్సిన సమయం వచ్చింది: మల్లికార్జున ఖర్గేపై రామచందర్ రావు సెటైర్లు

    • ఖర్గే రాహుల్ గాంధీ కనుసన్నల్లో నడుస్తున్నాడన్న రాంచందర్ రావు
    • వయసు రీత్యా రిటైర్మెంట్ తీసుకోవడం బెటర్ అని ఎద్దేవా
    • కాంగ్రెస్ కు ప్రజలు గుణపాఠం చెబుతారని వ్యాఖ్య
    Read full story
  • ఉగ్రముఠాలను అణచివేయాలి.. పాకిస్థాన్‌కు అమెరికా కాంగ్రెస్ సభ్యుడి సూచన
    Thu 11:34

    ఉగ్రముఠాలను అణచివేయాలి.. పాకిస్థాన్‌కు అమెరికా కాంగ్రెస్ సభ్యుడి సూచన

    • పహల్గామ్‌లో మతాన్ని దృష్టిలో పెట్టుకుని దాడి చేశారన్న బ్రాడ్ షెర్మన్
    • లష్కరే, జైషే వంటి ఉగ్రవాద సంస్థలను పాకిస్థాన్ అణచివేయాలని సూచన
    • అమాయకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారని ఆవేదన
    Read full story
  • వెంటనే దేశం వీడండి.. ఇరాన్‌లోని తన పౌరులకు అమెరికా సలహా!
    Thu 11:57

    వెంటనే దేశం వీడండి.. ఇరాన్‌లోని తన పౌరులకు అమెరికా సలహా!

    • ఇరాన్‌లోని అమెరికా పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లాలని హెచ్చరిక
    • ఇరాన్ గగనతలం పాక్షికంగా తిరిగి తెరుచుకోవడంతో ఈ సూచన
    • ఇరాన్‌తో కాల్పుల విరమణను పొడిగించిన ట్రంప్ ప్రభుత్వం
    • ఆర్థిక దిగ్బంధం మాత్రం కొనసాగుతుందని వైట్‌హౌస్ స్పష్టీకరణ
    • చర్చలకు ఎలాంటి గడువు లేదని స్పష్టం చేసిన అమెరికా
    Read full story
  • భారత్‌లో ప్రాణాంతకంగా మారుతున్న వేసవి.. మెదడుకు ముప్పు!
    Thu 11:19

    భారత్‌లో ప్రాణాంతకంగా మారుతున్న వేసవి.. మెదడుకు ముప్పు!

    • పెరుగుతున్న తేమతో భారత్‌లో వేసవి తాపం మరింత ప్రమాదకరంగా మారిన వైనం
    • వేడి, తేమల కలయికను తెలిపే 'వెట్-బల్బ్' ఉష్ణోగ్రతపై అవగాహన అవసరం
    • అధిక తేమతో శరీరం చల్లబడే ప్రక్రియకు ఆటంకం కలుగుతుందని నిపుణుల హెచ్చరిక
    • తీవ్రమైన వేడి మెదడు పనితీరును దెబ్బతీసి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుందని వెల్ల‌డి
    • నిర్ నిర్జలీకరణం, అధిక రక్తపోటు వంటి సమస్యలు ఉన్నవారికి ముప్పు చాలా ఎక్కువ
    Read full story
  • "ట్రంప్, షటప్".. అంటూ ఏఐ వీడియోను పోస్ట్ చేసిన హైదరాబాద్ ఇరాన్ కాన్సులేట్
    Thu 11:15

    "ట్రంప్, షటప్".. అంటూ ఏఐ వీడియోను పోస్ట్ చేసిన హైదరాబాద్ ఇరాన్ కాన్సులేట్

    • ఇరాన్‌లో ట్రంప్ ఏఐ వీడియో వైరల్ అవుతోందంటూ వీడియో పోస్ట్ చేసిన కాన్సులేట్
    • ఇరాన్ బృందంతో చర్చలకు ట్రంప్ బృందం 2,000 సంవత్సరాలు నిరీక్షించినట్లు వ్యంగ్య వీడియో
    • పాక్ అభ్యర్థన మేరకు కాల్పుల విరమణను పొడిగిస్తున్నానని ట్రంప్ ప్రకటిస్తున్నట్లు వీడియో
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV