వింగ్‌కమాండర్ అభినందన్‌కు పాకిస్థాన్‌లో అభిమానులు!

13-03-2019 Wed 13:03 | International
  • పాకిస్థానీల మనసు దోచుకున్న పైలెట్‌
  • స్నేహదూత్‌ అంటూ టీస్టాల్‌ వద్ద పోస్టర్‌
  • ఇలాంటి చాయ్‌ ప్రత్యర్థులను కూడా స్నేహితులను చేస్తుందని వ్యాఖ్య
భారత వైమానిక దళం వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌కు పాకిస్థాన్‌లో అభిమానులు తయారవుతున్నారు. స్నేహదూత్‌ అంటూ ఆయన ఫొటోతో పోస్టర్లు వెలుస్తున్నాయి. ఇటీవల భారత్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడుల నేపథ్యంలో తన విమానం కూలిపోవడంతో పాకిస్థాన్‌కు అభినందన్‌ చిక్కిన విషయం తెలిసిందే.

అనంతరం భారత్‌ దౌత్యపరంగా దాయాది దేశంపై ఒత్తిడి పెంచడంతో ఆయనను పాకిస్థాన్‌ వాఘా బోర్డర్‌ వద్ద భారత్‌ అధికారులకు అప్పగించింది. ఈ ఘటనతో భారత్‌లో హీరోగా మారిన అభినందన్‌ తన హుందా ప్రవర్తనతో పాకిస్థానీల మనసు కూడా చూరగొన్నాడు. పాకిస్థాన్‌లోని ఓ టీ స్టాల్‌ యజమాని అభినందన్‌ ఫొటోతో కూడిన ఫ్లెక్సీని తన స్టాల్‌ ముందు వేలాడదీశాడు. అభినందన్‌ను స్నేహదూత్‌గా ఆ ఫ్లెక్సీలో అభివర్ణించాడు. పనిలో పనిగా తన టీకి కితాబిచ్చుకున్నాడు. ‘ఇటువంటి టీ ప్రత్యర్థులను కూడా స్నేహితులను చేస్తుంది’ అంటూ ఫ్లెక్సీపై ముద్రించాడు.
Pakistanabhinandan vardhamanpoters

More Telugu News

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31
..more