నరసరావుపేటపై వంగవీటి రాధ కన్ను.. నేడు టీడీపీలో చేరిక!
- ఇటీవల వైసీపీని వీడిన వంగవీటి రాధ
- ఈరోజు సాయంత్రం టీడీపీ తీర్థం
- అనకాపల్లి, నరసరావుపేట స్థానాలు ఆఫర్ చేసిన చంద్రబాబు
కాగా, రాబోయే ఎన్నికల్లో నరసరావుపేట లేదా అనకాపల్లి లోక్ సభ స్థానాన్ని వంగవీటి రాధాకృష్ణకు ఇచ్చేందుకు టీడీపీ అధిష్ఠానం హామీ ఇచ్చినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే నరసరావుపేట స్థానం నుంచి పోటీచేసేందుకే రాధ మొగ్గుచూపుతున్నారని అంటున్నారు.