తెలుగుదేశం తొలి జాబితా రెడీ... బరిలోకి దిగేది వీరే!

12-03-2019 Tue 10:09 | Both States
  • 130కి పైగా స్థానాల్లో అభ్యర్థుల ఖరారు
  • ఆఖరి నిమిషంలో కొన్ని పేర్లు మారే చాన్స్
  • మూడు నెలలుగా చంద్రబాబు వడపోత
రానున్న అసెంబ్లీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ తొలి జాబితా సిద్ధమైంది. గత మూడు నాలుగు నెలలుగా పోటీ పడే అభ్యర్థులను తేల్చేందుకు కసరత్తు చేసిన చంద్రబాబు, కొన్ని స్థానాలు మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేశారు. జిల్లాల వారీగా ఇస్తున్న ఈ జాబితాలో ఆఖరి నిమిషంలో కొన్ని పేర్లు మారే అవకాశం ఉంది.

ప్రకాశం జిల్లా

దర్శి: శిద్ధా రాఘవరావు
ఒంగోలు: దామచర్ల జనార్దన్ రావు
కొండెపి: బాల వీరాంజనేయస్వామి
కందుకూరు: పోతుల రామారావు
అద్దంకి: గొట్టిపాటి రవికుమార్
పర్చూరు: ఏలూరి సాంబశివరావు
మార్కాపురం: కందుల నారాయణరెడ్డి
గిద్దలూరు: అశోక్ రెడ్డి

గుంటూరు జిల్లా

చిలకలూరిపేట: ప్రత్తిపాటి పుల్లారావు
తెనాలి: ఆలపాటి రాజేంద్రప్రసాద్
పొన్నూరు: ధూళిపాళ్ల నరేంద్రకుమార్
రేపల్లె: అనగాని సత్యప్రసాద్
వేమూరు: నక్కా ఆనందబాబు
వినుకొండ: జీవీ ఆంజనేయులు
గురజాల: యరపతినేని శ్రీనివాసరావు
పెదకూరపాడు: కొమ్మాలపాటి శ్రీధర్

చిత్తూరు జిల్లా

కుప్పం: నారా చంద్రబాబునాయుడు
పీలేరు: నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి
పుంగనూరు: అనీషా రెడ్డి
పలమనేరు: ఎన్ అమరనాథరెడ్డి
చంద్రగిరి: పులివర్తి నాని
తిరుపతి: సుగుణమ్మ
చిత్తూరు: డీకే సత్యప్రభ

విజయనగరం

బొబ్బిలి: సుజయకృష్ణ రంగారావు
గజపతినగరం: కే అప్పలనాయుడు
శృంగవరపుకోట: కోళ్ల లలితకుమారి
సాలూరు: భంజ్ దేవ్
పార్వతీపురం: చిరంజీవులు

కడప జిల్లా

పులివెందుల: సతీశ్ రెడ్డి
రాయచోటి: రమేశ్ రెడ్డి
రైల్వే కోడూరు: నరసింహ ప్రసాద్
రాజంపేట: బీ చెంగల్రాయుడు
కమలాపురం: పీ నరసింహారెడ్డి
మైదుకూరు: పీ సుధాకర్ యాదవ్
జమ్మలమడుగు: రామసుబ్బారెడ్డి

అనంతపురం జిల్లా

రాప్తాడు: పరిటాల సునీత
రాయదుర్గం: కాలువ శ్రీనివాసులు
ఉరవకొండ: పయ్యావుల కేశవ్
హిందూపురం: నందమూరి బాలకృష్ణ
ధర్మవరం: గోనుగొండ్ల సూర్యనారాయణ
మడకశిర: ఈరన్న
అనంతపురం: ప్రభాకర్ చౌదరి
పుట్టపర్తి: పల్లె రఘునాథరెడ్డి
పెనుకొండ: బీకే పార్థసారధి
తాడిపత్రి: జేసీ అస్మిత్ రెడ్డి

కర్నూలు జిల్లా

పత్తికొండ: కేఈ శ్యామ్
ఎమ్మిగనూరు: బీవీ జయనాగేశ్వర్ రెడ్డి
మంత్రాలయం: తిక్కారెడ్డి
శ్రీశైలం: బుడ్డా రాజశేఖరరెడ్డి
బనగానపల్లి: బీసీ జనార్దన రెడ్డి
డోన్: కేఈ ప్రతాప్
ఆళ్లగడ్డ: అఖిలప్రియ
పాణ్యం: గౌరు చరిత
నంద్యాల: బ్రహ్మానందరెడ్డి

నెల్లూరు జిల్లా

నెల్లూరు టౌన్: పీ నారాయణ
నెల్లూరు రూరల్: ఆదాల ప్రభాకర్ రెడ్డి
కోవూరు: పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి
సర్వేపల్లి: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
గూడూరు: పాశం సునీల్ కుమార్
వెంకటగిరి: కురుగొండ్ల రామకృష్ణ
ఆత్మకూరు: బొల్లినేని కృష్ణయ్య

శ్రీకాకుళం జిల్లా:

శ్రీకాకుళం: గుండా లక్ష్మీదేవి
ఇచ్చాపురం: బీ అశోక్
పలాస: గౌతు శిరీష
టెక్కలి: కింజారపు అచ్చెన్నాయుడు
నరసన్నపేట: బగ్గు రమణమూర్తి
ఆముదాలవలస: కూన రవికుమార్
ఎచ్చెర్ల: కిమిడి కళా వెంకట్రావు
రాజాం: కొండ్రు మురళీమోహన్

విశాఖపట్నం జిల్లా

విశాఖ దక్షిణ: వాసుపల్లి గణేశ్ కుమార్
విశాఖ తూర్పు: వెలగపూడి రామకృష్ణబాబు
విశాఖ పశ్చిమ: గణబాబు
పెందుర్తి: సత్యనారాయణమూర్తి
గాజువాక: పల్లా శ్రీనివాసరావు
నర్సీపట్నం: సీహెచ్ అయ్యన్నపాత్రుడు
ఎలమంచిలి: పంచకర్ల రమేశ్ బాబు
అరకు: కిడారి శ్రావణ్ కుమార్
పాడేరు: గిడ్డి ఈశ్వరి

కృష్ణా జిల్లా

జగ్గయ్యపేట: శ్రీరాం తాతయ్య
నందిగామ: తంగిరాల సౌమ్య
మైలవరం: దేవినేని ఉమ
విజయవాడ పశ్చిమ: షబానా ఖాతూన్
విజయవాడ సెంట్రల్: బొండా ఉమ
విజయవాడ తూర్పు: గద్దె రామ్మోహన్ రావు
పెనమలూరు: బోడె ప్రసాద్
గన్నవరం: వల్లభనేని వంశీ
మచిలీపట్నం: కొల్లు రవీంద్ర
అవనిగడ్డ: మండలి బుద్ధప్రసాద్
పామర్రు: ఉప్పులేటి కల్పన

తూర్పు గోదావరి జిల్లా

కాకినాడ పట్టణం: కొండబాబు
కాకినాడ రూరల్: పిల్లి అనంతలక్ష్మి
రాజమహేంద్రవరం రూరల్: బుచ్చయ్య చౌదరి
పెద్దాపురం: ఎన్ చినరాజప్ప
జగ్గంపేట: జ్యోతుల నెహ్రూ
మండపేట: వీ జోగేశ్వరరావు
అనపర్తి: ఎన్ రామకృష్ణారెడ్డి
రామచంద్రాపురం: తోట త్రిమూర్తులు
తుని: యనమల రామకృష్ణుడు
కొత్తపేట: బండారు సత్యానందం
రాజానగరం: పెందుర్తి వెంకటేశ్
పత్తిపాడు: వరుపుల రాజా

పశ్చిమ గోదావరి జిల్లా

నరసాపురం: బండారు మాధవనాయుడు
పాలకొల్లు: నిమ్మల రామానాయుడు
ఆచంట: పితాని సత్యనారాయణ
భీమవరం: పులవర్తి రామాంజనేయులు
ఉండి: వీ శివరామరాజు
తణుకు: ఏ రాధాకృష్ణ
తాడేపల్లిగూడెం: ఈలి నాని
ఏలూరు: బడేటి బుజ్జి
దెందులూరు: చింతమనేని ప్రభాకర్
ఉంగుటూరు: గన్ని వీరాంజనేయులు
TelugudesamElectionsListChandrababu

More Telugu News

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12
..more