పంజాబ్లో దారుణ ఘటన.. ఏడేళ్ల బాలికపై హత్యాచారం!
- లూథియానాలో ఘటన
- చిన్నారి బంధువే నిందితుడు
- కిడ్నాప్ చేసి మరీ ఘాతుకం
అనంతరం ఆమెను సమీపంలోనే ఉన్న ఖాళీ గోదాములోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ముక్కుపచ్చలారని ఆ చిన్నారిని దారుణంగా హత్యచేసి పరారయ్యాడు. కుమార్తె కనిపించకపోవడంతో కంగారు పడిన బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.