Vijayasai Reddy: చిట్టి నాయుడికి డోస్ పెంచండి, చంద్రం సార్: విజయసాయిరెడ్డి
- కాకరేపుతున్న డేటా చోరీ వ్యవహారం
- అర్థం కాక బుర్ర గోక్కుంటున్న లోకేశ్
- బైధ్యనాథ్ చ్యవన్ ప్రాస్ డోస్ పెంచాలి
- లేకుంటే మీ మనవడికి క్లాస్ మేట్ అవుతాడు
ఆపై మరో ట్వీట్ లో "అధికారానికి ఆఖరి ఘడియలు వచ్చాయని చంద్రబాబుకు అర్థమైంది. పవర్ లేకుండా జీవించ లేని ఇలాంటి వ్యక్తులు చివరి ప్రయత్నంగా దేనికైనా తెగిస్తారు. ఇటువంటి రుగ్మతను సైకాలజీలో ఫియర్ ఆఫ్ రిజెక్షన్ గా పిలుస్తారు. తను ఇంత పొరపాటు ఎలా చేశాడో అర్థం కాక విపరీత భావోద్వేగాలు కనబరుస్తున్నాడు" అని విమర్శలు గుప్పించారు.
దాంతో పాటే "ఎన్నికల్లో గెలవాలంటే నిజాయితీగా పనిచేస్తారని విశ్వాసం కలిగించే నాయకత్వం, అధికారంలోకి వచ్చాక ఏం చేస్తారో చెప్పే మ్యానిఫెస్టో ఉండాలని ఇప్పటి దాకా అంతా అనుకుంటున్నాం. ఈ రెండు అవసరం లేకుండానే డేటా స్కామ్ తో పవర్ లో కొనసాగేందుకు చంద్రబాబు రెండేళ్లుగా ప్లాన్ చేస్తూ వచ్చాడు" అని మరో ట్వీట్ లో సెటైర్ వేశారు. ఇవన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
అమెరికాలో పర్స్ పోతే హైదరాబాదులో కేసేమిటి? అంటూ అర్థం కాక బుర్ర గోక్కుంటున్నాడు. చిట్టి నాయుడికి బైధ్యనాథ్ చ్యవన్ ప్రాశ్ డోస్ పెంచండి చంద్రం సార్. అలాగే శంకుపుష్పి కూడా తినిపించండి 8th ‘స్టాండర్డు లో ఫెయిలయ్యేట్టున్నాడు. లేక పోతే కొన్నాళ్లకు మీమనవడి క్లాస్ మేట్ అవుతాడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 8, 2019
అధికారానికి ఆఖరి ఘడియలు వచ్చాయని చంద్రబాబుకు అర్థమైంది. పవర్ లేకుండా జీవించ లేని ఇలాంటి వ్యక్తులు చివరి ప్రయత్నంగా దేనికైనా తెగిస్తారు.ఇటువంటి రుగ్మతను సైకాలజీలోFear of Rejection గా పిలుస్తారు. తను ఇంత పొరపాటు ఎలా చేశాడో అర్థం కాక విపరీత భావోద్వేగాలు కనబరుస్తున్నాడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 8, 2019
ఎన్నికల్లో గెలవాలంటే నిజాయితీగా పనిచేస్తారని విశ్వాసం కలిగించే నాయకత్వం, అధికారం లోకి వచ్చాక ఏం చేస్తారో చెప్పే మ్యానిఫెస్టో ఉండాలని ఇప్పటి దాకా అంతా అనుకుంటున్నాం. ఈ రెండు అవసరం లేకుండానే డేటా స్కామ్ తో పవర్ లో కొనసాగేందుకు చంద్రబాబు రెండేళ్లుగా ప్లాన్ చేస్తూ వచ్చాడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 8, 2019