మోదీని పొగిడి చిక్కుల్లో పడిన సీపీఎం కార్యదర్శి.. మూడు నెలలు సస్పెన్షన్
- బహిరంగ సభలో మోదీ, ఫడ్నవిస్పై ప్రశంస
- మోదీకి ప్రధానిగా మరో అవకాశం ఇవ్వాలని కోరిక
- తీవ్రంగా పరిగణించిన పార్టీ అధిష్ఠానం
ప్రధాన మంత్రిగా మోదీకి మరో అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. అలాగే, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్పైనా ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన కేంద్ర కమిటీ.. క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. నర్సయ్య వ్యాఖ్యలు పారీ విధానాలకు పూర్తిగా వ్యతిరేకమని పేర్కొంటూ మూడు నెలలు సస్పెండ్ చేసింది.