దోమకొండ శివాలయంలో నటుడు రామ్‌చరణ్-ఉపాసన పూజలు
- అభిమానులతో పంచుకున్న ఉపాసన
- శివలింగాన్ని శుభ్రం చేసిన రాంచరణ్
- దోమకొండ కోటను తమ పూర్వీకులే కట్టించారన్న ఉపాసన
కామారెడ్డి జిల్లాలో ఉన్న దోమకొండ శివాలయానికి చారిత్రక ప్రాశస్త్యం ఉంది. కాకతీయుల కాలంలో అంటే.. సుమారు 800 ఏళ్ల క్రితం దీనిని నిర్మించారు. ఈ విషయాన్ని ఉపాసన చెబుతూ దోమకొండ కోటను మాత్రం 400 ఏళ్ల క్రితం తమ పూర్వీకులే కట్టించారని పేర్కొంది.