డియర్ పాక్ ట్రోల్స్... మీ నీచమైన తత్వానికి నవ్వొస్తోంది : అద్నాన్ సమీ
- మీ మాటలే మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తున్నాయి
- పాకిస్థాన్ నెటిజెన్లకు దీటైన సమాధానమిచ్చిన గాయకుడు
- ఇక్కడ ఇగో సమస్య కాదు...ఉగ్రవాదం సమస్య
దీనిపై పాకిస్థాన్ నెటిజన్లు సమీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌లో పుట్టిన సమీ భారత్ పౌరసత్వం తీసుకున్నంత మాత్రాన ఆ దేశానికి మద్దతు ఇవ్వడం ఏమిటంటూ మండిపడ్డారు. దీనికి సమీ తన ట్విట్టర్ ద్వారా సమాధానమిస్తూ ఇది ఇగో సమస్య కాదని, మీరు శత్రువులుగా భావిస్తున్న ఉగ్రవాదులను ఏరివేయడం గురించి అని బదులిచ్చారు.