పాక్‌కు ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి: అమెరికాలో పాక్ మాజీ రాయబారి
- చైనా సహా ఏ ఒక్క దేశం మద్దతివ్వలేదు
- ఇరు దేశాలూ సంయమనం పాటించాలి
- పాక్‌పై తీవ్ర వ్యతిరేకతను తెలియజేస్తోంది
ఇది పాకిస్థాన్‌కు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అని అభిప్రాయపడ్డారు. పాక్, భారత్ ఇరు దేశాలూ సంయమనం పాటించాలని ఆయన కోరారు. పాక్‌కు ఏ ఒక్క దేశం కూడా మద్దతుగా నిలవకపోవడమనేది ఉగ్రవాదంపై ప్రపంచ దేశాల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకతను తెలియజేస్తుందన్నారు.