ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్న నెటిజన్లు
- ఖేలో ఇండియా యాప్‌ను ప్రారంభించిన మోదీ
- ఇప్పుడు కావల్సింది యాప్‌లు కాదంటున్న నెటిజన్లు
- పైలట్‌ను క్షేమంగా బయటకు తీసుకురావాలి
ప్రస్తుత పరిస్థితుల్లో తమకు కావల్సింది యాప్‌లు కావని.. పాక్ చెరలో ఉన్న పైలట్ అభినందన్‌ను క్షేమంగా బయటకు తీసుకురావడమని ప్రకటిస్తున్నారు. దేశం ఇంత క్లిష్ట సమయంలో వున్నప్పుడు ఒక ప్రధాని ఇలాంటి కార్యక్రమాలకు హాజరుకావడమేంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.