పాక్ పార్లమెంటును కుదిపేసిన భారత దాడులు!
- ‘ఇమ్రాన్ షేమ్ షేమ్’ అంటూ నినాదాలు
- సమయం చూసుకుని బదులిస్తామన్న ఇమ్రాన్
- పాక్ పార్లమెంటులో వాడీవేడి వాదనలు
ప్రతిపక్షాలు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్(పీటీఐ) మంత్రులు భారత్ చేపట్టిన మెరుపు దాడుల గురించి మాట్లాడుతుండగా ప్రతిపక్ష పార్టీలు ‘ఇమ్రాన్ ఖాన్ షేమ్ షేమ్’ అంటూ నినాదాలు చేశాయి. దీంతో ఇరు పార్టీల మధ్య వాడీవేడి వాదనలు జరిగాయి.