'వెంకీమామ' రెగ్యులర్ షూటింగుకి ముహూర్తం కుదిరింది

22-02-2019 Fri 12:38 | Entertainment
  • సురేశ్ ప్రొడక్షన్స్ నుంచి 'వెంకీమామ'
  • ఈ నెల 24 నుంచి ఫస్టు షెడ్యూల్
  •  పూర్తి వినోదభరితంగా సాగే కథ 
బాబీ దర్శకత్వంలో 'వెంకీమామ' సినిమా నిర్మితమవుతోంది. వెంకటేశ్ .. నాగచైతన్య కథానాయకులుగా ఈ సినిమా రూపొందుతోంది. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ మల్టీస్టారర్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకి ముహూర్తాన్ని ఖరారు చేశారు.

ఈ నెల 24వ తేదీ నుంచి ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాకి సంబంధించిన మిగతా నటీనటులు .. సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు. ఇది పూర్తి వినోదభరితంగా సాగే కథ. ఇంతకుముందు మల్టీ స్టారర్ గా వెంకటేశ్ చేసిన 'ఎఫ్ 2' హిట్ కావడంతో, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు వున్నాయి. ఈ సినిమాలో వెంకటేశ్ ఏ స్థాయి సందడి చేస్తాడో .. ఈ సినిమా చైతూకి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి. 
venkateshchaitu

More Telugu News

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51
..more