9వ తరగతి బాలికను కిడ్నాప్ చేసిన ఇంటర్ అబ్బాయిలు... సత్తెనపల్లిలో కలకలం!
- నాలుగు రోజుల క్రితం ఘటన
- మరుసటి రోజే వదిలేసిన విద్యార్థులు
- ఇంతవరకూ ఇంటికి రాని తులసి
- ప్రత్యేక బృందాలను దించిన పోలీసులు
అయితే, తులసి ఇంతవరకూ ఇంటికి రాలేదు. తులసిని విడిచిపెట్టి వెళుతున్న ప్రశాంత్, మార్క్ ల ఫుటేజ్ ని పరిశీలించిన పోలీసులు, ఆపై ఆమె ఎటు వెళ్లిందన్న విషయాన్ని మాత్రం తేల్చలేకపోతుండటంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఈ కేసులో ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, తులసి ఎక్కడుందో కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.