ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'బొమ్మరిల్లు' భాస్కర్ తోనే అఖిల్ నెక్స్ట్ మూవీ
    Wed 10:21

    'బొమ్మరిల్లు' భాస్కర్ తోనే అఖిల్ నెక్స్ట్ మూవీ

    • అఖిల్ కి వరుస పరాజయాలు
    • తదుపరి సినిమా గీతా ఆర్ట్స్ లో
    • మార్చిలో లాంచ్ కి సన్నాహాలు
    Read full story
  • ఏడాది పాటు ప్రజలు బంగారం కొనొద్దు: ప్రధాని మోదీ
    Sun 22:46

    ఏడాది పాటు ప్రజలు బంగారం కొనొద్దు: ప్రధాని మోదీ

    • సికింద్రాబాద్ సభలో ప్రధాని మోదీ ప్రసంగం 
    • ప్రపంచ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రజలు సహకరించాలన్న ప్రధాని
    • ఇంధనాన్ని పొదుపు చేసి, ప్రజా రవాణాను ఎక్కువగా వినియోగించాలని సూచన
    • వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని తిరిగి ప్రారంభించి, అనవసర ప్రయాణాలు తగ్గించాలని సలహా
    • విదేశీ యాత్రలు, బంగారం కొనుగోళ్లు కొంతకాలం వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి
    Read full story
  • ఇక బరువు తగ్గొద్దు లోకేశ్.. ప్రధాని మోదీ సరదా సూచన!
    Sun 22:25

    ఇక బరువు తగ్గొద్దు లోకేశ్.. ప్రధాని మోదీ సరదా సూచన!

    • హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ప్రధాని మోదీకి తేనీటి విందు
    • ఫిట్‌నెస్ విషయంలో మోదీయే తనకు స్ఫూర్తి అన్న లోకేశ్
    • మోదీ, చంద్రబాబు ఇద్దరూ తనకు మెంటార్లేనని వెల్లడి
    • రాష్ట్రానికి అందిస్తున్న సాయానికి మోదీకి కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు
    Read full story
  • విజయ్ సీఎం పీఠం ఎక్కిన కొన్ని గంటల్లోనే వివాదం... పూర్తి వివరాలు ఇవిగో!
    Sun 22:15

    విజయ్ సీఎం పీఠం ఎక్కిన కొన్ని గంటల్లోనే వివాదం... పూర్తి వివరాలు ఇవిగో!

    • ప్రమాణస్వీకారంలో తమిళ గీతాన్ని మూడో స్థానంలో ఆలపించడంపై టీవీకే సర్కారు అభ్యంతరం
    • కేంద్రం సర్క్యులర్ వల్లేనని గవర్నర్ కార్యాలయం నుంచి వివరణ
    • భవిష్యత్తులో పాత పద్ధతినే పాటిస్తామని మంత్రి ఆధవ్ అర్జున స్పష్టీకరణ
    • ఈ కొత్త విధానం తమిళనాడుకు తగదని ప్రభుత్వం వెల్లడి
    Read full story
  • ప్రపంచంలో ఈ ఒక్క చోట మాత్రం ప్రతి రాత్రి ఉరుములు మెరుపులే!
    Sun 21:58

    ప్రపంచంలో ఈ ఒక్క చోట మాత్రం ప్రతి రాత్రి ఉరుములు మెరుపులే!

    • ప్రపంచంలోనే అత్యధిక మెరుపుల ప్రాంతంగా వెనెజువెలా సరస్సు
    • రాత్రిపూట నిరంతరం కొనసాగే కటటుంబో లైట్నింగ్
    • పర్వత గాలులు, సరస్సులోని తేమ వల్లే ఈ అద్భుతం
    • నాసా కొత్త టెక్నాలజీతో వెలుగులోకి వచ్చిన వాస్తవాలు
    • గతంలో కాంగో బేసిన్‌ను ప్రథమ స్థానంలో భావించేవారు
    Read full story
  • భువనేశ్వర్ మ్యాజిక్.. ముంబై ఇండియన్స్ తడబాటు
    Sun 21:43

    భువనేశ్వర్ మ్యాజిక్.. ముంబై ఇండియన్స్ తడబాటు

    • ఐపీఎల్ 2026లో భాగంగా ఆర్సీబీతో ముంబై ఇండియన్స్ మ్యాచ్
    • 20 ఓవర్లలో 7 వికెట్లకు 166 పరుగులు చేసిన ముంబై
    • 4 వికెట్లతో చెలరేగిన బెంగళూరు బౌలర్ భువనేశ్వర్ కుమార్
    • ముంబై ఇన్నింగ్స్‌లో తిలక్ వర్మ అర్ధ శతకం
    • బెంగళూరు విజయ లక్ష్యం 167 పరుగులు
    Read full story
  • మోదీకి వెంకటగిరి జామ్దానీ శ్రీవారి చిత్రం... బలపడుతున్న నమో-నారా బంధం!
    Sun 21:32

    మోదీకి వెంకటగిరి జామ్దానీ శ్రీవారి చిత్రం... బలపడుతున్న నమో-నారా బంధం!

    • హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు ఆతిథ్యంవెంకటగిరి జామ్దానీ నేతతో నేసిన శ్రీవారి చిత్రాన్ని బహూకరించిన సీఎం కుటుంబంమంత్రి నారా లోకేష్‌ను ఆప్యాయంగా పలకరించిన ప్రధానిగంటకు పైగా చంద్రబాబు కుటుంబ సభ్యులతో గడిపిన నరేంద్ర మోదీరాజకీయ బంధంతో పాటు బలపడుతున్న కుటుంబ అనుబంధం
    Read full story
  • డైనోసార్ల కన్నా ముందే.. భూమిపై బస్సు సైజులో రాక్షస జీవి!
    Sun 21:17

    డైనోసార్ల కన్నా ముందే.. భూమిపై బస్సు సైజులో రాక్షస జీవి!

    • డైనోసార్ల కంటే ముందే భూమిపై తిరిగాడిన రాక్షస మిలిపీడ్
    • ఇంగ్లండ్‌లో బయటపడిన 32.6 కోట్ల సంవత్సరాల నాటి శిలాజం
    • సుమారు 8.8 అడుగుల పొడవు, 50 కిలోల బరువు ఉండేదని అంచనా
    • భూమిపై ఇప్పటివరకు కనుగొన్న అతిపెద్ద అకశేరుకం ఇదే
    • ఆర్థ్రోప్లూరా అనే ఈ జీవిపై కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధన
    Read full story
  • తెలంగాణ ప్రజలను గమనిస్తున్నాను... ఈసారి వచ్చేది బీజేపీనే: ప్రధాని మోదీ
    Sun 21:02

    తెలంగాణ ప్రజలను గమనిస్తున్నాను... ఈసారి వచ్చేది బీజేపీనే: ప్రధాని మోదీ

    • సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ భారీ బహిరంగ సభ
    • తెలంగాణలో భారీ మెజార్టీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమన్న మోదీ
    • కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ రాజకీయాలతో ప్రజలు విసిగిపోయారని వ్యాఖ్యలు
    • పశ్చిమ బెంగాల్ చారిత్రక విజయం ఇక్కడ కూడా ఉత్సాహం నింపిందని వెల్లడి
    • కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 'ఎంఎంసీ'గా మారిందంటూ తీవ్ర విమర్శలు
    Read full story
  • అమెరికాలో తెలంగాణ టెక్కీ హఠాన్మరణం
    Sun 20:45

    అమెరికాలో తెలంగాణ టెక్కీ హఠాన్మరణం

    • అమెరికాలో తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి
    • గద్వాల వాసి సునీల్ కుమార్ (51) గుండెపోటుతో మరణం
    • ఫ్లోరిడాలోని టాంపాలో తన ఇంటి ఆవరణలోనే కుప్పకూలిన టెక్కీ
    • మూడేళ్ల క్రితం అమెరికాకు వెళ్లిన సునీల్
    • సునీల్ కు భార్య, ఇద్దరు కుమారులు 
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV