Sat 18:40 సైనా నెహ్వాల్ కు మరోసారి తలొగ్గిన సింధు జాతీయ బ్యాడ్మింటన్ షిప్ ఫైనల్స్ సింధుకు తప్పని ఓటమి టైటిల్ నిలబెట్టుకున్న సైనా Read full story
Thu 13:36 రామ్ చరణ్ 'పెద్ది' ఎడిట్ లాక్.. జూన్ 3న భారీ స్థాయిలో ప్రీమియర్లు రామ్ చరణ్, బుచ్చిబాబు సాన కాంబోలోని 'పెద్ది' ఎడిటింగ్ పూర్తి జూన్ 3న భారీ స్థాయిలో ప్రీమియర్లు.. 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల ఇటీవలే సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రబృందం ఏఆర్ రెహమాన్ సంగీతంలో ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరించినట్లు వెల్లడి భారీ తారాగణంతో రూరల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న సినిమా Read full story
Thu 13:23 పాట్ కమిన్స్‌కు రూ.113 కోట్ల భారీ ఆఫర్.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు క్రికెట్ ఆస్ట్రేలియా చెక్! ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్‌కు భారీ ఆఫర్ దేశం తరఫున ఆడేందుకు సుమారు రూ.113 కోట్ల కాంట్రాక్ట్ ఫ్రాంచైజీ లీగ్స్ ఆఫర్ల నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా జట్టుకు అగ్రస్థానం పంజాబ్‌పై విజయం అనంతరం జట్టు ప్రదర్శనపై కమిన్స్ ప్రశంసలు Read full story
Thu 13:07 తమిళనాట రాజకీయ థ్రిల్లర్.. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ బ్రేక్! ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ప్రతిపాదనను తిరస్కరించిన గవర్నర్ తగినంత సంఖ్యాబలం లేదని గవర్నర్ ఆర్వీ అర్లేకర్ అసంతృప్తి ఫ్లోర్ టెస్ట్‌కు తాను సిద్ధమని గవర్నర్‌కు స్పష్టం చేసిన విజయ్ మిత్రపక్షాల మద్దతుపై గవర్నర్‌కు అనుమానాలు, ప్రశ్నలు టీవీకే, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రిసార్టులకు తరలింపుతో పెరిగిన ఉత్కంఠ Read full story
Thu 13:04 సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ దారుణ హత్య.. పక్కా ప్లాన్‌తో తన కొడుకును చంపేశారన్న తల్లి చంద్రనాథ్ ను అతి సమీపం నుంచి కాల్చి చంపిన దుండగులు ఛాతీ, పొట్ట, తలలోకి దూసుకెళ్లిన 10 బుల్లెట్లు కన్నీరుమన్నీరవుతున్న చంద్రనాథ్ కన్నతల్లి మమత ఓటమిని త్టుకోలేక తన కొడుకును చంపేశారని ఆరోపణ హంతకులకు ఉరిశిక్ష కాకుండా జీవిత ఖైదు విధించాలని విన్నపం Read full story
Thu 12:55 బెంగాల్ లో బీజేపీ ఘన విజయం.. వీధుల నుంచి విమానాలకు పాకిన 'జై శ్రీరాం' నినాదాలు ఇండిగో విమానంలో జై శ్రీరామ్, హర హర మహాదేవ్ నినాదాలు చేసిన ప్రయాణికుడు ఆ నినాదాలను అందుకున్న తోటి ప్రయాణికులు దీన్ని ప్రజస్వామ్య విజయోత్సవంగా అభివర్ణిస్తున్న ఓ వర్గం Read full story
Thu 12:48 పీసీఓఎస్‌కు గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా?.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! మహిళల్లో హార్మోన్ల సమస్య పీసీఓఎస్ నియంత్రణకు గర్భనిరోధక మాత్రలు రుతుక్రమాన్ని సరిచేసి, పురుష హార్మోన్లను తగ్గించడంలో ఈ మాత్రల పాత్ర వైద్య పర్యవేక్షణ లేకుండా వాడితే రక్తపు గడ్డలు వంటి తీవ్ర దుష్ప్రభావాలు ఈ మాత్రలు వ్యాధిని నయం చేయవు, కేవలం లక్షణాలను అదుపులో ఉంచుతాయని వెల్లడి మందులతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా అవసరమని నిపుణుల సూచన Read full story
Thu 12:32 ‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బ.. ఆర్థికంగా కుదేలైన పాకిస్థాన్ సైనిక చర్య 'ఆపరేషన్ సిందూర్'తో పాక్ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం పెట్టుబడులు, పర్యాటకం, ఎగుమతుల రంగాలు కుదేలు భారత్, బంగ్లాదేశ్ వైపు మళ్లుతున్న అంతర్జాతీయ ఆర్డర్లు భారీగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. మందగించిన జీడీపీ వృద్ధి Read full story
Thu 12:30 సువేందు అధికారి పీఏ హత్య కేసు.. దర్యాప్తు చేపట్టిన సీఐడీ.. రంగంలోకి కేంద్ర బలగాలు సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రథ్ దారుణ హత్య కేసు దర్యాప్తును స్వీకరించిన పశ్చిమ బెంగాల్ సీఐడీ నకిలీ నంబర్ ప్లేట్లతో వాహనాలను అడ్డగించి కాల్పులు ఘటనా స్థలంలో కేంద్ర బలగాల మోహరింపు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం Read full story
Thu 12:16 సంపద సృష్టితోనే సంక్షేమం.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం ప్రారంభమైన కలెక్టర్ల 7వ కాన్ఫరెన్స్ గత ప్రభుత్వం రూ.9.74 లక్షల కోట్ల అప్పులు మిగిల్చిందన్న సీఎం సంపద సృష్టి, అభివృద్ధి, సంక్షేమం ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయన్న చంద్రబాబు ఫిర్యాదులను వంద శాతం పరిష్కరించాలని అధికారులకు కీలక ఆదేశం రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదిరాయని వెల్లడి Read full story