పుల్వామా దాడి ఎఫెక్ట్.. పాక్‌కు అమెరికా హెచ్చరిక
- ఉగ్రవాదులకు మద్దతు ఆపేయండి
- మీ భూభాగంలో ఉగ్రవాదులకు ఆశ్రయం వద్దు
- ఉగ్రవాద నిర్మూలనలో భారత్‌తో కలిసి ముందుకు
ఉగ్రవాదం నిర్మూలనలో భారత్‌కు అమెరికా అండగా ఉంటుందన్నారు. కాగా, దాడి వెనక పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ హస్తం ఉండే అవకాశం ఉందని అమెరికా రక్షణ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో అమెరికా పౌరులెవరూ పాక్‌లో పర్యటించవద్దని హెచ్చరికలు జారీ చేసింది.