ఎన్నికల ప్రచారం కంటే పిల్లల చదువే ముఖ్యం.. బీజేపీ పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు!
- మమత ప్రభుత్వ ఉత్తర్వులకు సమర్థన
- ఫిబ్రవరి, మార్చిలో పరీక్షలుంటాయని వ్యాఖ్య
- లౌడ్ స్పీకర్లపై సుప్రీంలో బీజేపీ పిటిషన్
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పందిస్తూ.. ఎన్నికల ప్రచారం కంటే పిల్లల చదువులే ముఖ్యమని అభిప్రాయపడింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో పిల్లలకు పరీక్షలు ఉంటాయన్న విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి లౌడ్ స్పీకర్లకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది.