కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం నేడు హైదరాబాద్ కు రానున్నారు. మధ్యాహ్నం బంజారాహిల్స్ లోని ఒక హోటల్లో బ్యాంకుల అధికారులు, పారిశ్రామిక వేత్తలతో సమావేశం అవుతారు. అనంతరం ఆయన ఢిల్లీకి వెళ్లిపోతారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.