చంద్రబాబుతో నేడు నటుడు కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు భేటీ
- తెనాలి టికెట్ ఇచ్చేందుకు జగన్ నిరాకరణ
- పార్టీకి రాజీనామా చేసిన ఆదిశేషగిరి రావు
- వచ్చే నెలలో టీడీపీలో చేరిక?
ఈ క్రమంలో, ఆశించిన సీటు దక్కే అవకాశాలు లేకపోవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. దీంతో శేషగిరిరావు టీడీపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. వచ్చే నెల 7,8 తేదీల్లో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిశేషగిరిరావు నేడు చంద్రబాబుతో సమావేశం కానుండడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది.