ఈనెల 29న భారత్ లోకి 48 మెగాపిక్సెల్ 'ఆనర్ వ్యూ 20' స్మార్ట్ ఫోన్

23-01-2019 Wed 17:08 | Technology
  • తాజాగా పారిస్ లో విడుదల  
  • రెండు వేరియంట్ లలో లభ్యం 
  • అమెజాన్ లో ప్రత్యేకంగా విక్రయం
గత నెల చైనాలో లాంచ్ చేసిన ఆనర్ వ్యూ 20 స్మార్ట్ ఫోన్ తాజాగా పారిస్ లో కూడా విడుదల అయింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో మాత్రం ఈ నెల 29 న విడుదల కానుంది. దీనిలో 6 జీబీ/8 జీబీ పవర్ ఫుల్ ర్యామ్ తో పాటు వెనక భాగంలో రెండు 48/12 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్  స్టోరేజ్ వేరియెంట్ గల ఫోన్ ధర మనదేశంలో రూ.46,100 ధరకి లభించనుంది. అలాగే 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియెంట్ గల ఫోన్ రూ.52,500 ధరకి లభించే అవకాశం ఉంది. మిడ్‌నైట్ బ్లాక్‌, స‌ఫైర్ బ్లూ క‌ల‌ర్లలో లభించే ఈ ఫోన్ ను అమెజాన్ వెబ్ సైట్, ఆనర్ ఇండియా స్టోర్లలో ప్రత్యేకంగా విక్రయించనున్నారు.
Honor View 20Tech-NewssmartphoneChinaparisIndia

More Telugu News

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12
..more