పలు ఫీచర్లతో వివో నుండి నూతన స్మార్ట్ ఫోన్

22-01-2019 Tue 14:58 | Technology
  • చైనాలో విడుదలైన 'వివో వై89'
  • ధర సుమారు రూ.16,700
  • రెండు రంగులలో ఆప్షన్ లలో లభ్యం
మొబైల్ తయారీదారు వివో తాజాగా చైనాలో 'వివో వై89' పేరిట నూతన స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. అరోరా పర్పుల్, బ్లాక్ గోల్డ్ రంగులలో లభించే ఈ ఫోన్లో భారీ టచ్ స్క్రీన్ (6.26"), స్నాప్ డ్రాగన్ 626 ప్రాసెసర్ లాంటి పలు ఆకట్టునే ఫీచర్లు ఉన్నాయి. మన దేశంలో ఇది సుమారు రూ.16,700 ధరకి లభించే అవకాశాలున్నాయి. 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల ఈ ఫోన్ ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తుంది.

ప్రత్యేకతలు:

  • 6.26" ఫుల్ హెచ్డీ ప్ల‌స్ డిస్ప్లే
  • 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌
  • ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఆపరేటింగ్ సిస్టం
  • 16/2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు
  • 16 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
  • ఆక్టాకోర్ 626 ప్రాసెసర్
  • 3260 ఎంఏహెచ్ బ్యాట‌రీ
Vivo Y89'వివో వై89smart phoneTech-NewstechnologyChinaIndia

More Telugu News

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25
..more