Sat 17:08 మోదీ ప్రభుత్వంలో రాత్రికి రాత్రే తుగ్లక్ ఆదేశాలొస్తున్నాయి!: శతృఘ్నసిన్హా విమర్శలు నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలకు ఏం మేలు జరిగింది? రాత్రికి రాత్రే జీఎస్టీ అమలు చేశారు రాఫెల్ కుంభకోణం వ్యవహారాన్ని ఎందుకు దాస్తున్నారు? Read full story
Sun 07:37 తమిళనాడు ఓ కొలిక్కి వచ్చింది... ఇక కేరళ సీఎం ఎవరు? కేరళ సీఎం ఎంపికపై వీడని సందిగ్ధత దిల్లీలో జరిగిన కీలక సమావేశంలోనూ వెలువడని తుది నిర్ణయం సీఎం పదవి కోసం సతీశన్, వేణుగోపాల్, చెన్నితల మధ్య తీవ్ర పోటీ అధిష్ఠానమే తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపిన ఏఐసీసీ Read full story
Sun 07:29 బాలికపై లైంగిక వేధింపులు.. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు బాలిక, ఆమె కుటుంబం తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటూ భగీరథ్ ఎదురు ఫిర్యాదు ఇది తనపై జరుగుతున్న రాజకీయ కుట్ర అని ఆరోపించిన బండి సంజయ్ ఈ వ్యవహారంపై బీఆర్ఎస్, బీజేపీ మధ్య మొదలైన మాటల యుద్ధం రెండు వర్గాల ఫిర్యాదులతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు Read full story
Sun 07:19 నేడు తెలంగాణలో మోదీ పర్యటన.. రేవంత్ రెడ్డికి ఆహ్వానం ఆదివారం హైదరాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు కావాలని పిలుపు హెచ్‌ఐసీసీ నుంచి వర్చువల్‌గా పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని కాకతీయ టెక్స్‌టైల్ పార్క్, జాతీయ రహదారుల పనులకు శ్రీకారం Read full story
Sun 06:48 హైదరాబాద్‌లో చంద్రబాబు, పవన్ నివాసాలకు మోదీ! నేడు హైదరాబాద్‌కు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చంద్రబాబు, పవన్ కల్యాణ్ నివాసాలకు వెళ్లి భేటీకానున్న ప్రధాని రూ.9,377 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ భారీ బహిరంగ సభలో ప్రసంగం Read full story
Sun 06:41 అమెరికాలో హైదరాబాద్ యువతి విషాదాంతం ఫ్లోరిడాలో స్విమ్మింగ్ పూల్‌లో పడి హైదరాబాద్ యువతి వీణ మరణం మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు ప్రభుత్వ సహాయం కోరిన వీణ కుటుంబం లింగోజిగూడ డివిజన్ లో వీణ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి Read full story
Sun 06:30 గిల్, రషీద్ మెరుపులు.. రాజస్థాన్‌పై గుజరాత్ ఘన విజయం 77 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం గిల్, సాయి సుదర్శన్ అర్ధసెంచరీలు నాలుగు వికెట్లతో రాజస్థాన్ పతనాన్ని శాసించిన రషీద్ ఖాన్ పవర్‌ప్లేలో దూకుడుగా ఆడినా ఓటమిని తప్పించుకోలేకపోయిన రాజస్థాన్ ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామన్న కెప్టెన్ యశస్వి జైస్వాల్ Read full story
Sun 06:14 తిరుమల శ్రీవారి ఆగస్టు నెల కోటా విడుదల షెడ్యూల్ ఇదిగో! విడతలవారీగా మే నెలలో ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్న టికెట్లు మే 18న ఆర్జిత సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం మే 25న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, గదుల కోటా విడుదల అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని భక్తులకు టీటీడీ సూచన Read full story
Sat 22:22 హైదరాబాదులో 15 లక్షల టన్నుల 'చెత్త' కొండ ఎక్కడుందో తెలుసా? హైదరాబాద్ గచ్చిబౌలిలో 15 లక్షల టన్నుల నిర్మాణ వ్యర్థాలు ఐకియా సమీపంలో ఆరంతస్తుల ఎత్తులో పేరుకుపోయిన చెత్త తొలగింపునకు ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం పరిష్కారానికి రూ.70 నుంచి రూ.90 కోట్ల వరకు ఖర్చు అంచనా ప్రధాన అడ్డంకిగా మారిన భూ వివాదం Read full story
Sat 22:08 ఆమె 6 గంటలు నిశ్చలంగా నిలబడింది.. జనం రెచ్చిపోయారు! చరిత్రలో నిలిచిన ప్రయోగం 1974లో జరిగిన సంచలన పెర్ఫార్మెన్స్ ఆర్ట్ 'రిథం 0' ఆరు గంటల పాటు నిశ్చలంగా నిలబడిన ఆర్టిస్ట్ మరినా అబ్రమోవిక్ పువ్వు నుంచి తుపాకీ వరకు.. 72 వస్తువులతో ఆమెపై ప్రయోగాలు కొద్దిసేపటికే హద్దులు దాటి హింసాత్మకంగా మారిన ప్రేక్షకులు ప్రదర్శన ముగిశాక ఆమెను చూసి అపరాధ భావంతో ముఖం చాటేసిన జనం Read full story