రొమ్ము కేన్సర్‌తో పోరాడుతున్న నటుడు ఆయుష్మాన్ ఖురానా భార్య

16-01-2019 Wed 21:25 | Entertainment
  • తొలి దశ రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్న తహీరా కశ్యప్
  • గుండుతో ఉన్న ఫొటోలను షేర్ చేసిన తహీరా
  • అండగా బాలీవుడ్
బాలీవుడ్‌ను కేన్సర్ మహమ్మారి పట్టిపీడిస్తోంది. బాలీవుడ్ ప్రముఖులు వరుసపెట్టి కేన్సర్ బారిన పడుతున్నారు. ఒకరితర్వాత ఒకరుగా ఈ విషయాన్ని బయటపెడుతుండడంతో బాలీవుడ్‌లో ఏం జరుగుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మనీషా కొయిరాలా, సోనాలి బెంద్రే, తాజాగా హృతిక్ రోషన్ తండ్రి రాకేశ్ రోషన్ సహా పలువురు కేన్సర్ మహమ్మారితో పోరాడుతున్న వారే.

తాజాగా, నటుడు ఆయుష్మాన్ ఖురానా భార్య తహీరా కశ్యప్‌కు కూడా కేన్సర్ సోకింది. ఆమె తొలి దశ రొమ్మ కేన్సర్ (1A) బాధపడుతోంది. ప్రస్తుతం కీమో థెరపీ చేయించుకుంటున్నట్టు తహీరా ఇటీవల సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఫొటోలు, వీడియోలు షేర్ చేసింది. తన కోసం ప్రార్థనలు చేసిన వారికి ధన్యవాదాలు తెలిపింది.

తహీరా తాజాగా ట్వీట్ చేస్తూ.. గుండుతో ఉన్న ఫొటోను షేర్ చేసింది. ఇప్పుడు ఇలా ఉన్నానని, చాలా స్వేచ్ఛగా అనిపిస్తోందని పేర్కొంది. తాను గుండుతో ఉంటానని ఎప్పుడూ అనుకోలేదని, జుట్టు లేకపోవడం వల్ల స్నానం చేసేటప్పుడు సమస్య ఉండడం లేదని పేర్కొంది. ప్రస్తుతం బాగానే ఉన్నానని చెప్పుకొచ్చింది. ఆమె ట్వీట్‌కు బాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. ఆమెకు మద్దతుగా ట్వీట్ చేస్తూ.. ‘ఎలా ఉన్నా నువ్వు అందంగానే ఉంటావ్’ అంటూ హృతిక్ రోషన్, దీపికా పదుకొణె, అతుల్ మోహన్, ఆహనా కుర్మా తదితరులు ట్వీట్ చేశారు.  
Bollywoodtahira kashyapbreast cancerhrithik roshanRekesh roshan

More Telugu News

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31
..more