మహేశ్ బాబు మేనల్లుడితో దిల్ రాజు సినిమా రద్దు?

16-01-2019 Wed 14:55 | Entertainment
  • గల్లా అశోక్ తో చేయాలనుకున్న దిల్ రాజు
  •  స్క్రిప్ట్ సంతృప్తి కరంగా లేకపోవడం వలన ప్రాజెక్టు రద్దు
  • సొంత బ్యానర్లో ఎంట్రీ ఇచ్చే అవకాశం    
మహేశ్ బాబు మేనల్లుడు .. గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్టుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. దిల్ రాజు నిర్మాణంలో శశి దర్శకత్వంలో సినిమాకి ఏర్పాట్లు జరిగిపోయాయి. 'అదే నువ్వు అదే నేను' అనే టైటిల్ తో ఈ సినిమాను దసరాకి లాంచ్ చేశారు. నభా నటేశ్ ను కథానాయికగా ఎంపిక చేసుకున్నారు కూడా. ఇక రేపో .. మాపో ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకి వెళుతుందని అనుకుంటూ ఉండగా, ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనే టాక్ వినిపిస్తోంది.

కథ ఈనాటి యూత్ కి కనెక్ట్ అయ్యేలా లేకపోవడం వలన .. స్క్రిప్ట్ సంతృప్తి కరంగా రాకపోవడం వలన ఈ సినిమాను ఆపేస్తున్నట్టుగా గల్లా జయదేవ్ కి .. మహేశ్ బాబుకి దిల్ రాజు సమాచారాన్ని అందించినట్టుగా చెప్పుకుంటున్నారు. మరో మంచి ప్రాజెక్టుతో గల్లా అశోక్ ను లాంచ్ చేయడం మంచిదనే అభిప్రాయాన్ని దిల్ రాజు వ్యక్తం చేశాడట. ఈ నేపథ్యంలో సొంత బ్యానర్లో గల్లా అశోక్ ను రంగంలోకి దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.
Mahesh Babugalla ashokDil Raju

More Telugu News

ఎంతటి లక్ష్యమైనా భారత బలగాలను దాటిపోలేదు: ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్

25-10-2026 Sun 15:01

దీని గురించి ఎందుకు మాట్లాడరు?.. విశాఖ గంగవరం బీచ్ పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్

25-10-2026 Sun 14:41

ఏఈ లలిత కుమారి హత్య కేసు.. నేరుగా ఆమె భర్త వద్దకు వెళ్లిన పోలీసు జాగిలం!

25-10-2026 Sun 14:30

ఇప్పుడు స్థానిక ఎన్నికల పేరుమీద జరుగుతున్నది గ్యాంగ్‌ వార్‌ మాత్రమే: విజయసాయిరెడ్డి

25-10-2026 Sun 14:13

సైకిల్‌పై డెలివరీలు.. బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు ఊహించని కానుక.. వైరల్ అవుతున్న వీడియో!

25-10-2026 Sun 14:08

డ్రంకెన్‌ డ్రైవ్‌లో హల్‌చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైర‌ల్‌!

25-10-2026 Sun 13:43

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21
..more