ముఖ్యమంత్రిగా చంద్రబాబుకి ఇదే చివరి సంక్రాంతి: హాస్యనటుడు పృథ్వీరాజ్

14-01-2019 Mon 22:05 | Both States
  • చంద్రబాబు మోసాలను తెలియజెబుతాం
  • వీధి నాటకాలతో ప్రజలను చైతన్య పరుస్తాం
  • మహిళలను అగౌరవపరచడం బాబు నైజం
ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడుకి ఇదే చివరి సంక్రాంతి అని ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్ జోస్యం చెప్పారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, చంద్రబాబు చేసిన మోసాలపై ప్రజలకు తెలియజెబుతామని అన్నారు. ఈ నేపథ్యంలో వీధి నాటకాలు ప్రదర్శిస్తామని, ప్రజలను చైతన్య పరుస్తామని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకురాలు షర్మిళపై జరుగుతున్న దుష్ప్రచారం గురించి ప్రస్తావించారు. మహిళలను అగౌరవపరచడం చంద్రబాబు నైజమని విమర్శించారు. 
ChandrababucmAndhra PradeshTollywoodPrudhvi RajcommediansharmilaYSRCP

More Telugu News

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31
..more