కేసీఆర్ ను ఫోన్ లో బెదిరించిన వ్యక్తిపై కేసు.. విచారణ వాయిదా!
- విచారణకు హాజరుకావాలని ఆదేశం
- 2013లో చోటుచేసుకున్న ఘటన
- టీఆర్ఎస్ అధినేతకు మధు వినయ బెదిరింపు ఫోన్
దీనిపై దర్యాప్తు జరిపిన పోలీసులు మధు వినయ్ ని నిందితుడిగా తేల్చి, కేసు నమోదు చేశారు. ఈ కేసులో నేడు కోర్టుకు హాజరు కావలసిన శ్రవణ్ అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయారు. దీంతో కేసు విచారణను ఈ నెల 17వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. ఆ రోజు విచారణకు హాజరు కావాలంటూ కోర్టు శ్రవణ్ కు సమన్లు జారీ చేసింది.