తెలంగాణలో తగ్గుతున్న చలి.. శీతల గాలులకు మహారాష్ట్ర అడ్డుకట్ట!
- ఉత్తరాది శీతల పవనాలు తగ్గుముఖం
- మహారాష్ట్రలో తుపాను వ్యతిరేక పవనాలు
- 4 డిగ్రీల మేర పెరిగిన ఉష్ణోగ్రతలు
ఈ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నట్లు వాతావరణశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం తూర్పు భారతం నుంచి రాష్ట్రంపైకి గాలులు వీస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో గత రెండు రోజుల్లో ఉష్ణోగ్రత దాదాపు 4 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగిందని పేర్కొన్నారు.