రేపు రాజ్యసభకు ట్రిపుల్ తలాక్ బిల్లు.. విప్ జారీ చేసిన అధికార, విపక్షాలు

  • ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం
  • రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వం
  • తప్పనిసరిగా హాజరు కావాలని ఎంపీలకు ఆదేశం
ఇటీవలే ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. రేపు కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలు తమ తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. పార్టీ ఎంపీలు తప్పనిసరిగా సోమవారం రాజ్యసభకు హాజరుకావాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ సభ్యులను ఆదేశించాయి.  
Go Back to Shorts
Loksabha
Rajyasabha
Triple talaq
BJP
Congress

More Telugu News