మాయ మాటలు చెప్పి గెలిచినంత మాత్రాన మొనగాడివి కాలేవు: కేసీఆర్పై సోమిరెడ్డి ధ్వజం
- సీఎం అయితే ఇంత ఛండాలంగా మాట్లాడుతారా?
- కేసీఆర్ మాటల్లో ఒక్కటైనా వాస్తవముందా?
- ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయి?
- దరిద్రమైన భాష ఉపయోగించారు
కేసీఆర్ మాటల్లో ఒక్కటైనా వాస్తవముందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయి?.. దళితుడిని సీఎంని చేస్తానన్న కేసీఆర్ మాట ఏమైందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఏం మోసం చేశారో చెప్పాలన్నారు. తెలంగాణ కంటే ఏపీ అభివృద్ధిలో ముందుందన్నారు. కేసీఆర్ భాషను ఎవరూ హర్షించరని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.