కేసీఆర్ నిర్వహించనున్న మహా యాగం వివరాలు!
- ఐదు రోజుల పాటు కొనసాగనున్న మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం
- నాలుగు రోజుల పాటు వెయ్యి సప్తశతి చండీ పారాయణాలు
- చివరి రోజున 11 యజ్ఞ కుండలాల వద్ద హోమం
ఐదవ రోజున 11 యజ్ఞ కుండలాల వద్ద... ఒక్కో కుండలం వద్ద 11 మంది రుత్విక్కులతో 100 పారాయణాలతో హోమం నిర్వహిస్తారు. అనంతరం పూర్ణాహుతితో యాగం పరిసమాప్తమవుతుంది. ప్రతి రోజు సాయంత్రం భాగవత, రామాయణ పారాయణం చేస్తారు.