అరుదైన రికార్డును సొంతం చేసుకున్న '2.ఓ'

29-12-2018 Sat 10:44 | Entertainment
  • 100 మిలియన్ డాలర్స్ రాబట్టిన చిత్రాలు 53
  • ఇండియా నుంచి రెండు సినిమాలకి చోటు
  • రజనీ అభిమానులు ఫుల్ ఖుషీ    
రజనీకాంత్ కథానాయకుడిగా .. అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన '2.ఓ' భారీ వసూళ్లను రాబట్టింది. ఓపెనింగ్స్ నుంచి కొత్త రికార్డులను నమోదు చేయడం మొదలుపెట్టిన ఈ సినిమా, మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అంతర్జాతీయ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 700 కోట్లను (100 మిలియన్ డాలర్స్)ను వసూలు చేసింది.

ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ డాలర్స్ ను రాబట్టిన చిత్రాలు 53 మాత్రమే. ఈ జాబితాలో ఇండియా నుంచి 2 సినిమాలు మాత్రమే వున్నాయి. ఒకటి ఆమిర్ ఖాన్ 'సీక్రెట్ సూపర్ స్టార్' .. మరొకటి రజనీ '2.ఓ'. అయితే 'సీక్రెట్ సూపర్ స్టార్' చైనా వసూళ్లతో కలుపుకుని ఈ జాబితాలో చేరింది. '2.ఓ' మాత్రం చైనా వసూళ్లతో సంబంధం లేకుండగానే ఈ జాబితాలో చేరడం విశేషం. మొత్తానికి రజనీకాంత్ అభిమానులు ఆశించినట్టుగానే ఈ ఏడాది ఒక అరుదైన రికార్డునే సొంతం చేసుకున్నాడన్నమాట. 
rajaniakshay

More Telugu News

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12
..more