టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక.. తొలిసారి పార్టీ శ్రేణులకు కేటీఆర్ ఆదేశాలు!
- ఓటర్ల నమోదుకు చొరవ తీసుకోవాలని పిలుపు
- జనవరి 25వరకూ కార్యక్రమం సాగుతుందని వెల్లడి
- ట్విట్టర్ లో వివరాలను పంచుకున్న కేటీఆర్
2019, జనవరి 25 వరకూ ఈ నమోదు కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. పార్టీ నాయకులతో సమీక్షా సమావేశంలో ఈ మేరకు శ్రేణులకు దిశానిర్దేశం చేసిన కేటీఆర్ ఈ విషయాన్ని ట్విట్టర్ లో పంచుకున్నారు.