ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్
    01 Thu 09:49

    ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్

    • సంగీత దర్శకుడిగా కీరవాణి 
    • వేదికగా జేఆర్సీ కన్వెన్షన్ 
    • రేపు సాయంత్రం 5 గంటల నుంచి మొదలు  
  • మీ పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరగాలా? ఈ 4 విషయాలు నేర్పించండి
    02 Wed 13:39

    మీ పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరగాలా? ఈ 4 విషయాలు నేర్పించండి

    • 10 ఏళ్లలోపు సామాజిక నైపుణ్యాలు కీలకం
    • కొత్త గ్రూపుల్లో కలవడం నేర్పించాలి
    • విభేదాలను ఆరోగ్యకరంగా ఎదుర్కోవాలి
    • బాడీ లాంగ్వేజ్‌ను అర్థం చేసుకోవడం అవసరం
    • భావాలను స్పష్టంగా చెప్పగలగాలి
  • కొత్త హీరోయిన్లపై అక్షయ్‌ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!
    03 Wed 13:27

    కొత్త హీరోయిన్లపై అక్షయ్‌ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

    • నేటి హీరోయిన్లు ముందే ప్రిపేరై వస్తున్నారని ప్రశంస
    • రిస్క్‌ తీసుకునే విషయంలో వెనుకంజ వేస్తున్నారని అభిప్రాయం
    • మల్టీస్టారర్‌ చిత్రాలపై ఆసక్తి తగ్గిందని వ్యాఖ్య
    • స్క్రీన్‌ పంచుకోవడానికి కొందరు ఇష్టపడటం లేదన్న అక్షయ్‌
    • మల్టీస్టారర్‌లు పరిశ్రమకు అవసరమని సూచన
  • కొక్కిలగడ్డ మల్లేశ్వరస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేశ్
    04 Wed 13:20

    కొక్కిలగడ్డ మల్లేశ్వరస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేశ్

    • స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఐటీ శాఖ మంత్రి
    • పాఠశాల భవనం ప్రారంభించిన అనంతరం ఆలయానికి రాక
    • పర్యటనలో మంత్రితో పాటు పాల్గొన్న ఎంపీ, పలువురు ఎమ్మెల్యేలు
  • రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందరికీ అందిస్తాం: వసంత కృష్ణప్రసాద్
    05 Wed 13:13

    రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందరికీ అందిస్తాం: వసంత కృష్ణప్రసాద్

    • ప్రజాహితమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న వసంత కృష్ణప్రసాద్
    • కొండపల్లి ప్రజాదర్బార్ కార్యక్రమంలో అర్జీలను స్వీకరించిన వైనం
    • ప్రజలకు అధికారులు అండగా ఉండాలన్న ఎమ్మెల్యే
  • సమాజంలో మార్పుకే విద్యాశాఖను ఎంచుకున్నా.. విద్యార్థులు చదవకపోతే సీఎం నాకు మైనస్ మార్కులు వేస్తారు: మంత్రి లోకేశ్‌
    06 Wed 13:08

    సమాజంలో మార్పుకే విద్యాశాఖను ఎంచుకున్నా.. విద్యార్థులు చదవకపోతే సీఎం నాకు మైనస్ మార్కులు వేస్తారు: మంత్రి లోకేశ్‌

    • సంస్కరణలు పూర్తయ్యాయని, ఇక ఉపాధ్యాయులు బోధనపైనే శ్రద్ధ పెట్టాలని సూచన
    • ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమష్టి కృషితో ఏపీ మోడల్ విద్యను సాధిద్దామని పిలుపు
    • లీప్ యాప్ ద్వారా ఉపాధ్యాయులు నేరుగా తనతో సమస్యలు పంచుకోవచ్చని వెల్లడి
    • కొక్కిలిగడ్డ హైస్కూలులో రూ.1.4 కోట్లతో నిర్మించిన నూతన భవనాల ప్రారంభోత్సవం
  • ‘పుత్రోత్సాహం’ అంటే ఇదే.. తండ్రిగా గర్వపడుతున్నా: రామ్ చరణ్‌పై చిరంజీవి భావోద్వేగ ట్వీట్
    07 Wed 13:00

    ‘పుత్రోత్సాహం’ అంటే ఇదే.. తండ్రిగా గర్వపడుతున్నా: రామ్ చరణ్‌పై చిరంజీవి భావోద్వేగ ట్వీట్

    • రామ్ చరణ్‌ను 'న్యూ ఏజ్ మెగాస్టార్' అని ప్రశంసించిన ప్రధాని మోదీ
    • కొడుకుపై ప్రధాని ప్రశంసలతో పొంగిపోయిన తండ్రి చిరంజీవి
    • సుమతీ శతక పద్యంతో సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్
    • ఒక తండ్రిగా గర్వంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేసిన మెగాస్టార్
    • చరణ్ మరిన్ని శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించిన చిరు
  • డైనోసార్లకంటే ముందే భూమిపై భారీ విపత్తు.. 300 కోట్ల ఏళ్ల రహస్యం బయటపడింది
    08 Wed 12:49

    డైనోసార్లకంటే ముందే భూమిపై భారీ విపత్తు.. 300 కోట్ల ఏళ్ల రహస్యం బయటపడింది

    • 300 కోట్ల ఏళ్ల క్రితం భూమిని ఢీకొట్టిన భారీ ఉల్క
    • ఆస్ట్రేలియాలోని నార్త్‌ పోల్‌ డోమ్‌లో ఆధారాల గుర్తింపు
    • ప్రపంచంలోనే అత్యంత పురాతన ఉల్కా బిలంగా గుర్తింపు
    • జిర్కాన్‌ ఖనిజం ద్వారా ఘటన కాలం నిర్ధారణ
    • అపటైట్‌ విశ్లేషణలోనూ అదే ఫలితం
  • ధనవంతుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. కానీ నేనే ధనవంతురాలిని అయ్యాను: న్యూట్రిషనిస్ట్ కథ వైరల్
    09 Wed 12:38

    ధనవంతుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. కానీ నేనే ధనవంతురాలిని అయ్యాను: న్యూట్రిషనిస్ట్ కథ వైరల్

    • విజయంపై తన అభిప్రాయం 21 నుంచి 41 ఏళ్లకు ఎలా మారిందో చెప్పిన‌ దుబాయ్ న్యూట్రిషనిస్ట్ రాశి చౌదరి
    • ధనవంతుడిని పెళ్లి చేసుకోవాలనుకున్న తాను, చివరికి వ్యాపారాలు స్థాపించి తానే ఆ ధనవంతురాలినయ్యానని వెల్లడి
    • భారతీయ సమాజంలో మహిళలు ఇతరుల ఆమోదం కోసం కాకుండా, తమకు ఏం కావాలో తెలుసుకోవడమే నిజమైన స్వేచ్ఛ అని వ్యాఖ్య
    • ఆమె పోస్ట్‌కు నటి మృణాల్ ఠాకూర్ సహా నెటిజన్ల నుంచి అద్భుతమైన స్పందన
  • పోలవరం ప్రాంతంలో పెద్దపులి సంచారం.. 11 గ్రామాలకు హై అలర్ట్
    10 Wed 12:31

    పోలవరం ప్రాంతంలో పెద్దపులి సంచారం.. 11 గ్రామాలకు హై అలర్ట్

    • పాపికొండలు నేషనల్ పార్క్ పరిధిలో సంచరిస్తున్న పెద్దపులి
    • పర్యాటక బోట్లు, మత్స్యకారుల చేపల వేటను రద్దు చేసిన అధికారులు
    • అడవిలోకి ఎవరూ ఒంటరిగా వెళ్లొద్దని హెచ్చరిక
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV