కాజీపేట రైల్వే స్టేషన్లో ఘోర అగ్ని ప్రమాదం.. రెండు బోగీల నుంచి ఎగసిపడుతున్న మంటలు
- నిలిపి ఉన్న రైలులో ఎగసిపడిన అగ్నికీలలు
- ఆ పక్కనే డీజిల్ ట్యాంకర్లు
- మంటలను అదుపు చేస్తున్న సిబ్బంది
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటన జరిగినప్పుడు రైలులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.