తెలంగాణలో ప్రజాకూటమి విజయం సాధించడం ఖాయం: ఏపీ మంత్రి చినరాజప్ప

09-12-2018 Sun 14:32 | Andhra
  • ఓటింగ్ శాతం పెరుగుదల కూటమి విజయానికి సంకేతం
  • ఈ నెల 10న చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నారు
  • కూటమి విధివిధానాలను నిర్ణయిస్తారు
తెలంగాణలో ప్రజాకూటమి విజయం సాధించడం ఖాయమని ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప అభిప్రాయపడ్డారు. ఓటింగ్ శాతం పెరుగుదల ప్రజాకూటమి విజయానికి సంకేతమని, తెలంగాణ అభివృద్ధికి చంద్రబాబు చేసిన కృషి కూటమి విజయానికి తోడ్పడుతుందని అన్నారు. ఈ నెల 10న చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళుతున్నారని, కూటమి విధివిధానాలను నిర్ణయించడం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ పై ఆయన విమర్శలు చేశారు.

నిన్న శ్రీకాకుళంలో జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. అవినీతి రహిత సమాజాన్ని స్థాపిస్తానంటున్న జగనే కుంభకోణాల కేసుల్లో ఇరుక్కుపోయి ఉన్నారని విమర్శించారు. తనపై అవినీతి కేసులున్న జగన్ ఈ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని, ఒక అవినీతిపరుడు నీతులు చెప్పడం సబబు కాదని, రాష్ట్రాభివృద్ధిని జగన్ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. 
china rajappapraja kutamiTelangana

More Telugu News

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31
..more