మహేష్ బాబు థియేటర్ లో ఇదే సమస్య!: రామ్ గోపాల్ వర్మ చమత్కారం

03-12-2018 Mon 09:35 | Entertainment
  • ఆదివారం నాడు ప్రారంభమైన ఏఎంబీ సినిమాస్
  • సినిమా చూసి వచ్చిన రామ్ గోపాల్ వర్మ
  • థియేటర్ కు సరితూగే సినిమా తయారు కావడం కష్టమే
  • 'సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్' అంటూ కితాబు
ఆదివారం నాడు హైదరాబాద్ లోని గచ్చిబౌలీలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సొంత థియేటర్ల సముదాయం 'ఏఎంబీ' ప్రారంభం కాగా, అక్కడికి వెళ్లి ఓ సినిమాను చూసి వచ్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు.

 "ఇప్పుడే నేను ఏఎంబీ సినిమాస్ లో ఓ చిత్రాన్ని చూసి వచ్చాను. ఈ సూపర్ ప్లెక్స్ లో ఉన్న ఒకే ఒక్క సమస్య ఏంటంటే, ఇంత అద్భుతమైన థియేటర్ కు సరితూగేలా ఓ సినిమా తయారుకావాలంటే చాలా కష్టం. ఈ థియేటర్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్" అని వ్యాఖ్యానించాడు.

నిన్న ఈ థియేటర్లను హీరో కృష్ణ ప్రారంభించడం జరిగింది. తొలి చిత్రంగా '2.ఓ'ను ప్రదర్శిస్తున్నారు. అత్యాధునిక సౌండ్, ప్రొజక్షన్ సిస్టమ్ తో పాటు సౌకర్యవంతమైన సీటింగ్ ఈ థియేటర్ల ప్రత్యేకత. నడుం వాల్చి కూడా ఇక్కడ సినిమాను చూసే అవకాశం కల్పించారు. బెడ్ షీట్స్ ఉండే ఈ తరహా థియేటర్ తెలుగు రాష్ట్రాల్లోనే మొదటిది.



AMB CinemasRamgopal VarmaMahesh Babu

More Telugu News

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51
..more