ట్విట్టర్‌లో 'వదిన'పై బ్రహ్మాజీ, హరీశ్ శంకర్ ల సరదా ట్వీట్లు!

02-12-2018 Sun 10:57 | Both States
  • ట్రాఫిక్ అవగాహనపై బ్రహ్మాజీ ట్వీట్
  • ఫన్నీగా స్పందించిన హరీశ్ శంకర్
  • నెటిజన్ల సరదా వ్యాఖ్యలు
దర్శకుడు హరీశ్ శంకర్, నటుడు బ్రహ్మాజీల మధ్య జరుగుతున్న ట్వీట్ల సంభాషణ ఇప్పుడు నెటిజన్లను అలరిస్తోంది. తొలుత బ్రహ్మాజీ ఓ ట్వీట్ ను పెడుతూ, "నిదానంగా వెళ్లండి. మీ కోసం ఇంటి వద్ద అదే భార్య ఎదురు చూస్తూ ఉంటుంది" అంటూ ట్రాఫిక్ పై అవగాహన కల్పించేలా ఓ ట్వీట్ పెట్టాడు.

 దీన్ని చూసిన హరీశ్ శంకర్, "ట్విట్టర్ లో వదిన లేరనేగా నీ ధైర్యం" అంటూ ఫన్నీగా స్పందించగా, "ఈ పిక్ ను షేర్ చేసింది వదినే" అని బ్రహ్మాజీ సమాధానం ఇచ్చాడు. ఈ ఫన్నీ ట్వీట్లపై నెటిజన్లు కూడా సరదాగా స్పందిస్తూ, పలు రకాల కామెంట్లను పెడుతున్నారు.



BrahmajiHarish ShankarTwitter

More Telugu News

ఎంతటి లక్ష్యమైనా భారత బలగాలను దాటిపోలేదు: ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్

25-10-2026 Sun 15:01

దీని గురించి ఎందుకు మాట్లాడరు?.. విశాఖ గంగవరం బీచ్ పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్

25-10-2026 Sun 14:41

ఏఈ లలిత కుమారి హత్య కేసు.. నేరుగా ఆమె భర్త వద్దకు వెళ్లిన పోలీసు జాగిలం!

25-10-2026 Sun 14:30

ఇప్పుడు స్థానిక ఎన్నికల పేరుమీద జరుగుతున్నది గ్యాంగ్‌ వార్‌ మాత్రమే: విజయసాయిరెడ్డి

25-10-2026 Sun 14:13

సైకిల్‌పై డెలివరీలు.. బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు ఊహించని కానుక.. వైరల్ అవుతున్న వీడియో!

25-10-2026 Sun 14:08

డ్రంకెన్‌ డ్రైవ్‌లో హల్‌చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైర‌ల్‌!

25-10-2026 Sun 13:43

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21
..more