Sat 07:25 సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం ఇస్రో ఉద్యోగి పాత్రలో తాప్సీ బన్నీ సినిమా జనవరికి వాయిదా చరణ్ సినిమాకు పాట బ్యాలెన్స్ Read full story
Fri 17:46 అదే నిజమైతే హార్దిక్ పాండ్యాను జట్టు నుంచి తప్పించాలి: సెహ్వాగ్ ముంబై జట్టులో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ పుకార్లు డ్రెస్సింగ్ రూమ్‌లో సమస్యలు నిజమైతే హార్దిక్‌ను విడుదల చేయాలని సెహ్వాగ్ సూచన ఆటగాడిగా హార్దిక్ విలువ రూ. 27 కోట్ల వరకు ఉంటుందని సెహ్వాగ్ అంచనా వీపు నొప్పితో పంజాబ్‌తో మ్యాచ్‌కు దూరమైన హార్దిక్ పాండ్యా Read full story
Fri 17:45 భోగాపురం ఎయిర్ పోర్టు పనులను తక్షణమే ఆపండి: విష్ణుకుమార్ రాజు ఇంధన సంక్షోభం వల్ల సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విష్ణుకుమార్ రాజు ఇంధన సంక్షోభం ముగిసే వరకు భోగాపురం పనులు ఆపాలని డిమాండ్ ప్రజలకు ఇంధనం అందుబాటులో ఉంచడమే ప్రభుత్వ ప్రాధాన్యత కావాలని సూచన Read full story
Fri 17:32 విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఘోరం... కుక్క నోట మనిషి కాలు! రోగి కాలుకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో తొలగింపు బయోవేస్ట్‌లో తరలించేందుకు సంచిలో పెట్టి వ్యర్థాల గదిలో ఉంచిన సిబ్బంది తొలగించిన కాలును నోట కరుచుకు వెళ్లిన కుక్క Read full story
Fri 17:28 అమెరికా సెనేటర్ నోట హైదరాబాద్ చిలుకూరు టెంపుల్ మాట... స్మిత్ వ్యాఖ్యలతో దుమారం భారతీయులకు వీసాలు లభించడంపై ఎరిక్ స్మిత్ అక్కసు చిలుకూరు గుడిని ‘వీసా కార్టెల్’ అంటూ దుర్భాషలు అమెరికన్ల ఉద్యోగాలను భారతీయులు పొందుతున్నారంటూ అవగాహనారాహిత్య వ్యాఖ్యలు Read full story
Fri 17:09 రామ్ చరణ్, బుచ్చిబాబు లాంగ్ డ్రైవ్... ఇద్దరి మధ్య ఫన్నీ మూమెంట్స్ జూన్ 4న థియేటర్‌లలో పెద్ది సినిమా ఈ నెల 18న పెద్ది ట్రైలర్ విడుదల పెద్ది సినిమా చాలా బాగుంటుందన్న బుచ్చిబాబు Read full story
Fri 17:06 'చేప ప్రసాదం' కోసం సిద్ధమవుతున్న హైదరాబాద్ ప్రతి ఏటా ప్రతిష్ఠాత్మకంగా జరిగే మృగశిర కార్తె చేప ప్రసాదం కార్యక్రమం ఆస్తమా, శ్వాసకోశ సమస్యలలో బాధ పడేవారికి ఔషధంగా చేప ప్రసాదం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ Read full story
Fri 17:03 'రాంబుజ్జి'కి హాయ్ చెప్పండి... 'పెద్ది' నుంచి మరో గ్లింప్స్ వీడియో రిలీజ్ రామ్ చరణ్ 'పెద్ది'లో కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు 'రాంబుజ్జి'గా ఎంట్రీ ఇవ్వనున్న 'మిర్జాపూర్' ఫేమ్ దివ్యేందు మే 18న థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ప్రకటన జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున సినిమా రిలీజ్ Read full story
Fri 16:49 జీమెయిల్ ఉచిత స్టోరేజ్‌లో కొత్త మెలిక.. స్పందించిన గూగుల్! కొత్త జీమెయిల్ ఖాతాలకు 5GB స్టోరేజ్ మాత్రమే! 15GB పూర్తి స్టోరేజ్ కోసం ఫోన్ నంబర్ తప్పనిసరి! ఇది కేవలం ఓ ప్రయోగం మాత్రమేనని స్పష్టం చేసిన గూగుల్ ఖాతా భద్రత మెరుగుపరచడమే లక్ష్యమని వెల్లడి ప్రస్తుత ఖాతాలపై ఎలాంటి ప్రభావం ఉండదని అంచనా Read full story
Fri 16:48 అలర్ట్ అలర్ట్... ఈ నెల 20న మెడికల్ షాపులు బంద్! 12.4 లక్షలకు పైగా మెడికల్ దుకాణాలు బంద్ కార్పొరేట్ కంపెనీలు ఆన్‌లైన్‌లో డిస్కౌంట్లకు ఇవ్వడంపై ఆందోళన ధరల నియంత్రణ విషయంలో నిబంధనలు పాటించడం లేదని ఆందోళన Read full story