షూటింగులో గాయపడ్డ హీరో రాజశేఖర్!

18-11-2018 Sun 09:03 | Both States
  • రాజశేఖర్ స్వయంగా నటిస్తూ, నిర్మిస్తున్న 'కల్కి'
  • డూప్ లేకుండా నటించిన రాజశేఖర్
  • భుజానికి గాయంతో ఆసుపత్రికి
నిర్మాత సీ కల్యాణ్ తో కలసి రాజశేఖర్ స్వయంగా నిర్మిస్తున్న 'కల్కి' చిత్రం షూటింగ్ లో హీరో రాజశేఖర్ గాయపడ్డారు. 1983 బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియడ్ చిత్రంగా, థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా రూపొందుతుండగా, దాదాపు 2 కోట్ల వ్యయంతో హైదరాబాద్ లో భారీ సెట్ వేసి, యాక్షన్ దృశ్యాలను చిత్రీకరిస్తున్న వేళ ఈ ఘటన జరిగింది.

 సినిమా యూనిట్ వారిస్తున్నా వినకుండా రిస్కీ షాట్ ను డూప్ లేకుండా చేయాలని రాజశేఖర్ నిర్ణయించారని ఈ క్రమంలో ఆయన భుజానికి గాయం అయిందని తెలుస్తోంది. గాయాన్ని లెక్క చేయని రాజశేఖర్ షూటింగ్ ను పూర్తి చేసి, ఆపై ఆసుపత్రికి వెళ్లారట. కాగా, ఈ చిత్రంలో ఆదా శర్మ, నందిత శ్వేత, స్కార్ లెట్ విల్సన్ తదితరులు నటిస్తున్న సంగతి తెలిసిందే.
RajashekharKalkiShooting

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more