డూప్ లేకుండా రిస్క్ చేస్తోన్న సీనియర్ హీరో

14-11-2018 Wed 09:17 | Entertainment
  • రాజశేఖర్ హీరోగా 'కల్కి'
  • 2 కోట్లతో భారీ సెట్ 
  • యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ  
'గరుడవేగ' హిట్ తరువాత మరో వైవిధ్యభరితమైన కథ కోసం రాజశేఖర్ చాలా సమయమే తీసుకున్నారు. 'అ!' సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్న ప్రశాంత్ వర్మ ఒక కథ వినిపించడంతో, ఆ కథపై నమ్మకంతో రాజశేఖర్ రంగంలోకి దిగారు. ఈ సినిమాకి 'కల్కి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. సి.కల్యాణ్ తో కలిసి రాజశేఖర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 1983 నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ లో 2 కోట్ల రూపాయల ఖర్చుతో ఒక భారీ సెట్ వేశారు. ప్రస్తుతం అందులో రాజశేఖర్ తదితరులపై యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ సీన్స్ లో రాజశేఖర్ డూప్ లేకుండా రిస్కీ సీన్స్ చేస్తున్నారట. సినిమాలో ఈ యాక్షన్ ఎపిసోడ్ హైలైట్ కానుందని అంటున్నారు. పవర్ ఫుల్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు బాగానే వున్నాయి.     
rajasekharprashanth varma

More Telugu News

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31
..more