ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పవన్ కల్యాణ్ కు ఇది నా సలహా మాత్రమే: బీజేపీ నేత మాధవీలత
    Tue 15:16

    పవన్ కల్యాణ్ కు ఇది నా సలహా మాత్రమే: బీజేపీ నేత మాధవీలత

    • మీటింగ్స్ లో పవన్ తప్ప వేరేవాళ్లు మాట్లాడరే ?
    • పవన్ ని కలవాలంటే పడిగాపులు తప్పట్లేదట
    • ఎంతసేపూ పక్క పార్టీ లని విమర్శించడమే ఎందుకో?
    Read full story
  • రాణించిన ప్రభ్‌సిమ్రన్, ఒమర్జాయ్... సరిగ్గా 200 పరుగులు చేసిన పంజాబ్
    Thu 21:30

    రాణించిన ప్రభ్‌సిమ్రన్, ఒమర్జాయ్... సరిగ్గా 200 పరుగులు చేసిన పంజాబ్

    • ముంబై ఇండియన్స్‌కు 201 పరుగుల లక్ష్యం నిర్దేశించిన పంజాబ్ కింగ్స్
    • హాఫ్ సెంచరీతో రాణించిన ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్
    • ముంబై బౌలర్లలో నాలుగు వికెట్లతో చెలరేగిన శార్దూల్ ఠాకూర్
    • చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అజ్మతుల్లా ఒమర్జాయ్
    • శార్దూల్ దెబ్బకు తడబడినా.. చివరికి భారీ స్కోరు సాధించిన పంజాబ్
    Read full story
  • ఇక ఫస్టియర్ లోనూ ప్రాక్టికల్స్... తెలంగాణ ఇంటర్ లో కీలక మార్పులు!
    Thu 21:20

    ఇక ఫస్టియర్ లోనూ ప్రాక్టికల్స్... తెలంగాణ ఇంటర్ లో కీలక మార్పులు!

    • విద్యార్థుల్లో ప్రాక్టికల్స్ నాలెడ్జ్, కాన్సెప్ట్ ఆధారిత అభ్యాసం పెంచడమే లక్ష్యంగా మార్పులు
    • 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త విధానం అమలు
    • ఇంటర్ ఫస్టియర్ నుంచే ప్రాక్టికల్స్
    Read full story
  • మోదీ పిలుపు... రెండ్రోజులు వర్క్ ఫ్రం హోమ్, నో కార్ డే ప్రకటించిన ఢిల్లీ సర్కారు
    Thu 21:08

    మోదీ పిలుపు... రెండ్రోజులు వర్క్ ఫ్రం హోమ్, నో కార్ డే ప్రకటించిన ఢిల్లీ సర్కారు

    • ప్రధాని మోదీ పిలుపుతో ఇంధన ఆదాపై దిల్లీ సర్కార్ దృష్టి
    • ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్
    • అధికారుల వాహనాలకు పెట్రోల్ కోత, కొత్త వాహనాల కొనుగోలుపై నిషేధం
    • వారానికి ఒకరోజు 'నో-కార్ డే', సగం మీటింగులు ఆన్‌లైన్‌లోనే
    • ప్రజా రవాణాను ప్రోత్సహించేందుకు ప్రత్యేక బస్సులు, 'మెట్రో డే'
    Read full story
  • 'పెద్ది' నుంచి 'గౌర్నాయుడు' గ్లింప్స్... అదరగొట్టిన శివ రాజ్ కుమార్
    Thu 20:57

    'పెద్ది' నుంచి 'గౌర్నాయుడు' గ్లింప్స్... అదరగొట్టిన శివ రాజ్ కుమార్

    • రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో 'పెద్ది'
    • గౌర్నాయుడు పాత్రలో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్
    • మే 18న ముంబైలో సినిమా ట్రైలర్ లాంచ్
    • జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా 'పెద్ది' విడుదల
    Read full story
  • అగనంపూడి వద్ద రోడ్డు ప్రమాదం... పెళ్లయిన మరుసటి రోజే నవవధువు దుర్మరణం
    Thu 20:56

    అగనంపూడి వద్ద రోడ్డు ప్రమాదం... పెళ్లయిన మరుసటి రోజే నవవధువు దుర్మరణం

    • బుధవారం రాత్రి నర్సింగరావు, రాజేశ్వరిల వివాహం
    • వాడచీపురుపల్లి నుంచి అగనంపూడికి వెళుతుండగా ప్రమాదం
    • వరుడితో పాటు కారులో ఉన్న ముగ్గురికి గాయాలు
    Read full story
  • ఇక కార్లలోనూ డాల్బీ అట్మాస్ సౌండ్... గూగుల్ లేటెస్ట్ అప్ డేట్!
    Thu 20:38

    ఇక కార్లలోనూ డాల్బీ అట్మాస్ సౌండ్... గూగుల్ లేటెస్ట్ అప్ డేట్!

    • ఆండ్రాయిడ్ ఆటోకు డాల్బీ అట్మోస్ సపోర్ట్ ప్రకటించిన గూగుల్
    • ఎంపిక చేసిన కార్లలో ఫుల్ హెచ్‌డీ వీడియో స్ట్రీమింగ్ సౌకర్యం
    • గూగుల్ మ్యాప్స్‌లో 3డీలో భవనాలు, రోడ్లు చూపించే ఇమ్మర్సివ్ నావిగేషన్
    • సరికొత్త డిజైన్‌తో మారిన ఆండ్రాయిడ్ ఆటో ఇంటర్‌ఫేస్
    • కార్ ఇన్ఫోటైన్‌మెంట్‌పై జెమినీ ఏఐ ఫీచర్ల వినియోగం
    Read full story
  • ఆదాయ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. 2026-27కి రూ. 1.27 లక్షల కోట్ల టార్గెట్
    Thu 20:22

    ఆదాయ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. 2026-27కి రూ. 1.27 లక్షల కోట్ల టార్గెట్

    • ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
    • 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 1.27 లక్షల కోట్ల ఆదాయం లక్ష్యం
    • గత ఏడాదితో పోలిస్తే 6 శాతం పెరిగిన రాష్ట్ర సొంత ఆదాయం
    • లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని అధికారులకు సీఎం ఆదేశం
    • ప్రభుత్వ సొమ్ము సద్వినియోగం కావాలని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి
    Read full story
  • టీమిండియా ఎ జట్టుకు కెప్టెన్ గా తిలక్ వర్మ... యువ ఆటగాళ్లకు చోటు
    Thu 20:18

    టీమిండియా ఎ జట్టుకు కెప్టెన్ గా తిలక్ వర్మ... యువ ఆటగాళ్లకు చోటు

    • భారత్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ 'ఏ' ముక్కోణపు సిరీస్
    • రియాన్ పరాగ్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలు
    • వైభవ్ సూర్యవంశీకి చోటు
    Read full story
  • చట్టాన్ని ధిక్కరించే ధైర్యం ఆ కంపెనీలకు ఎలా వచ్చింది?: జగన్
    Thu 20:02

    చట్టాన్ని ధిక్కరించే ధైర్యం ఆ కంపెనీలకు ఎలా వచ్చింది?: జగన్

    • ఆక్వా ఫీడ్ ధరల పెంపు అంశంపై జగన్ స్పందన 
    • ఫీడ్ కంపెనీలతో కూటమి ప్రభుత్వం కుమ్మక్కైందంటూ తీవ్ర విమర్శలు
    • ధరలు తక్షణమే పూర్తిగా ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్
    • లేకపోతే రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరిక
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV