అతన్ని పుట్టించిన దేవుడికి ధన్యవాదాలు: అనుష్కశర్మ
- నేడు కోహ్లీ 30వ జన్మదినోత్సవం
- శుభాకాంక్షలు చెప్పిన అనుష్క శర్మ
- పలువురు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు కూడా
ఇక మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, కోహ్లీకి శుభాకాంక్షలు తెలుపుతూ, నేడు ధన్ తేరస్ (ధన త్రయోదశి) అని గుర్తు చేశాడు. ఈ సంవత్సరం మొత్తం నీకు రన్ తేరస్ కావాలని ఆశిస్తున్నానని చెప్పాడు. ఆటగాళ్లు ధోనీ, జడేజా, బుమ్రాలు కోహ్లీకి శుభాక్షాంక్షలు చెబుతున్న వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది. వీవీఎస్ లక్ష్మణ్, మహ్మద్ కైఫ్, వృద్ధిమాన్ సాహా, షమీ తదితరులు కోహ్లీకి శుభాకాంక్షలు చెప్పారు.