ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • చంద్రబాబు 'కూటమి'పై తొలిసారి స్పందించిన నరేంద్ర మోదీ!
    Sun 07:53

    చంద్రబాబు 'కూటమి'పై తొలిసారి స్పందించిన నరేంద్ర మోదీ!

    • వారసుల కోసమే కూటములు
    • ప్రజలు ఎవరినీ నమ్మరు
    • జాతీయ ఫ్రంట్ పై కామెంట్లు
    Read full story
  • ఈ 'మామ' మీకు అన్ని విధాలా మంచి చేస్తాడు: సీఎంగా విజయ్ తొలి ప్రసంగం
    Sun 11:33

    ఈ 'మామ' మీకు అన్ని విధాలా మంచి చేస్తాడు: సీఎంగా విజయ్ తొలి ప్రసంగం

    • తమిళనాడులో కొత్త శకం ప్రారంభమైందన్న విజయ్
    • యువత తనకు అండగా నిలిచిందన్న ముఖ్యమంత్రి
    • ప్రభుత్వంలో ఒకటే పవర్ సెంటర్ ఉంటుందని హామీ
    • రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామన్న సీఎం
    Read full story
  • ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేసిన విజయ్
    Sun 11:15

    ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేసిన విజయ్

    • 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
    • మహిళా భద్రత, ఉచిత బస్సు ప్రయాణం ఫైళ్లపై కూడా సంతకం
    • విజయ్‌కి శుభాకాంక్షలు తెలిపిన శ్రీలంక అధ్యక్షుడు
    Read full story
  • బిడ్డను గుండెలకు హత్తుకుని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ పోస్టు.. స్పందించిన ఇరాన్
    Sun 11:03

    బిడ్డను గుండెలకు హత్తుకుని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ పోస్టు.. స్పందించిన ఇరాన్

    • ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్
    • సామాజిక మాధ్యమంలో ఆనందాన్ని పంచుకున్న కరోలిన్
    • కరోలిన్‌కు శుభాకాంక్షలు చెప్పిన అమెరికాలోని ఇరాన్ ఎంబసీ
    • అదే సమయంలో, మీ బాస్ పిల్లలను హత్య చేశాడని గుర్తు చేసిన ఇరాన్
    • ఆ పిల్లలను కూడా మీలాగే తొమ్మిది నెలలు మోసి కన్నవారేనని పేర్కొన్న ఇరాన్
    Read full story
  • సీఎంగా విజయ్ ప్రమాణం.. నీలిరంగు పట్టుచీరలో ప్రత్యేక ఆకర్షణగా త్రిష.. వీడియో ఇదిగో!
    Sun 10:59

    సీఎంగా విజయ్ ప్రమాణం.. నీలిరంగు పట్టుచీరలో ప్రత్యేక ఆకర్షణగా త్రిష.. వీడియో ఇదిగో!

    • విజయ్ ప్రమాణ స్వీకారానికి హాజరైన నటి త్రిష
    • నీలిరంగు పట్టుచీర, మల్లెపూలతో సంప్రదాయ వస్త్రధారణ
    • ఎన్నికల ఫలితాల నుంచి విజయ్‌కు త్రిష బహిరంగంగా మద్దతు  
    Read full story
  • తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు
    Sun 10:48

    తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు

    • తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నటుడు విజయ్
    • చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఘనంగా జరిగిన కార్యక్రమం
    • వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నటి త్రిష
    • కూటమి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్ పార్టీ టీవీకే
    Read full story
  • విజయ్ కేబినెట్‌లో 29 ఏళ్ల యువ నటికి చోటు
    Sun 10:41

    విజయ్ కేబినెట్‌లో 29 ఏళ్ల యువ నటికి చోటు

    • తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నటుడు విజయ్ 
    • యువతకు, నిపుణులకు విజయ్ పెద్దపీట
    • కొత్త మంత్రులతో కొలువుదీరిన తొలి మంత్రివర్గం
    • ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నుంచి సీనియర్ నేతల వరకు అవకాశం
    • మంత్రివర్గంలో కాంగ్రెస్‌కు దక్కని చోటు, అందరూ టీవీకే నేతలే
    Read full story
  • తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. వీడియో ఇదిగో!
    Sun 10:27

    తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. వీడియో ఇదిగో!

    • దాదాపు 59 ఏళ్ల తర్వాత ద్రావిడేతర సీఎంగా బాధ్యతలు
    • తొలిసారే 108 స్థానాలు గెలిచిన తమిళగ వెట్రి కళగం పార్టీ
    • ప్రమాణ స్వీకారానికి హాజరైన రాహుల్ గాంధీ, ఇతర రాజకీయ నేతలు
    • కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు
    Read full story
  • విజయ్ ప్రమాణ స్వీకారానికి హాజరైన నటి త్రిష
    Sun 10:22

    విజయ్ ప్రమాణ స్వీకారానికి హాజరైన నటి త్రిష

    • నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం
    • వేడుకలో మెరిసిన త్రిష
    • తరలి వచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు
    Read full story
  • డెహ్రాడూన్‌లో ఘోర ప్రమాదం.. అనకాపల్లికి చెందిన ఆర్మీ జవాన్ దుర్మరణం
    Sun 10:12

    డెహ్రాడూన్‌లో ఘోర ప్రమాదం.. అనకాపల్లికి చెందిన ఆర్మీ జవాన్ దుర్మరణం

    • విధి నిర్వహణలో ఆర్మీ నాయక్ రాపేటి పూర్ణచంద్రశేఖర్ కన్నుమూత
    • ప్రమాదంలో నాగాలాండ్‌కు చెందిన మరో సైనికుడు కూడా మరణం
    • నెలన్నర క్రితమే కుటుంబాన్ని డెహ్రాడూన్‌కు మార్చిన పూర్ణచంద్రశేఖర్
    • స్వగ్రామం వెంకుపాలెంలో విషాదంలో మునిగిన కుటుంబ సభ్యులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV