గ్రాండ్ ఈవెంట్ నుంచి రానున్న '2.ఓ' ట్రైలర్

30-10-2018 Tue 12:06 | Entertainment
  • '2.ఓ'ను తీర్చిదిద్దుతోన్న శంకర్ 
  • వచ్చేనెల 3వ తేదీన ట్రైలర్ 
  • 29వ తేదీన సినిమా రిలీజ్
శంకర్ దర్శకత్వంలో '2.ఓ' చిత్రం రూపొందింది. ఈ సినిమాను తీర్చిదిద్దే పనిలోనే ప్రస్తుతం శంకర్ వున్నాడు. రజనీకాంత్ అభిమానులు .. అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి వచ్చేనెల 3వ తేదీన ఒక ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టుగా చెప్పారు. దాంతో సోషల్ మీడియా ద్వారా ఈ ట్రైలర్ ను వదులుతారేమోనని అనుకున్నారు.

కానీ వచ్చేనెల 3వ తేదీన చెన్నైలో గ్రాండ్ గా ఒక ఈవెంట్ ను నిర్వహిస్తారట. ఈ సినిమాకి సంబంధించిన నటీనటులు .. సాంకేతిక నిపుణులు .. పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకి హాజరవుతారట. వాళ్లందరి సమక్షంలో ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ఎమీ జాక్సన్ కథానాయికగా నటించిన ఈ సినిమాను వచ్చేనెల 29వ తేదీన విడుదల చేయనున్నారు.  
rajaniakshay

More Telugu News

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31
..more