శబరిమల విషయంలో సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలి: రజనీకాంత్
- శబరిమల ఆలయ సంప్రదాయాలను అందరూ గౌరవించాలి
- మీటూ ఉద్యమం మహిళలకు చాలా మేలు చేస్తుంది
- ఆ ఉద్యమాన్ని తప్పుగా వాడుకోరాదు
అయితే, దాన్ని తప్పుగా మాత్రం వాడుకోవద్దని చెప్పారు. మీటూ ఉద్యమం మహిళలకు ఎంతగానో సహాయపడుతుందని... వాళ్లు దాన్ని సరిగ్గా వాడుకోవాలని చెప్పారు. తమిళ గీత రచయిత వైరముత్తుపై గాయని చిన్మయి చేసిన ఆరోపణలపై స్పందిస్తూ... వైరముత్తు తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారని, చట్టపరంగా చర్యలు తీసుకుంటానని చెప్పారని అన్నారు.