ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • గుంటూరు జిల్లాలో టీడీపీకి షాక్.. వైసీపీ తీర్థం పుచ్చుకున్న సీనియర్ నేత!
    Sat 09:52

    గుంటూరు జిల్లాలో టీడీపీకి షాక్.. వైసీపీ తీర్థం పుచ్చుకున్న సీనియర్ నేత!

    • విజయనగరంలో జగన్ ప్రజాసంకల్ప యాత్ర
    • ఈరోజు బొబ్బిలి నియోజకవర్గంలో ప్రారంభం
    • టీడీపీ నేతలకు కండువా కప్పి ఆహ్వానించిన జగన్
    Read full story
  • ఎలక్ట్రిక్ బస్సుల ప్రైవేటీకరణ తప్పనిసరి: కొనకళ్ల నారాయణ
    Sat 17:55

    ఎలక్ట్రిక్ బస్సుల ప్రైవేటీకరణ తప్పనిసరి: కొనకళ్ల నారాయణ

    • ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు ప్రైవేట్ ఆపరేటర్లను ఆహ్వానించడం తప్పనిసరి అన్న కొనకళ్ల
    • మహిళల ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీపై తీవ్ర ప్రభావం పడుతోందని వ్యాఖ్య
    • టికెట్ ఛార్జీలను పెంచబోమని వెల్లడి
    Read full story
  • హైదరాబాద్ లో భూముల విలువను పెంచబోతున్నాం: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
    Sat 17:51

    హైదరాబాద్ లో భూముల విలువను పెంచబోతున్నాం: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

    • శాస్త్రీయ పద్ధతిలో భూముల మార్కెట్ విలువను సవరించబోతున్నామన్న పొంగులేటి
    • కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువ కనీసం రూ. 15 లక్షల వరకు పెరిగే అవకాశం
    • రింగ్ రోడ్డు పరిధిలోని ప్రాంతాలు ప్రామాణికంగా ధరల పెంపు
    Read full story
  • సీఎం విజయ్‌ని కలిసిన కమల్ హాసన్... ఆరు డిమాండ్లతో కూడిన లేఖ అందజేత
    Sat 17:48

    సీఎం విజయ్‌ని కలిసిన కమల్ హాసన్... ఆరు డిమాండ్లతో కూడిన లేఖ అందజేత

    • సీఎం, సోదరుడు విజయ్‌ని కలిసిన కమల్ హాసన్
    • విజయ్ తన కలలు, ఆలోచనలను పంచుకున్నారన్న కమల్ హాసన్
    • నా పట్ల ఆయన ప్రదర్శించిన వినయం, ఆప్యాయత గర్వపడేలా చేశాయని వ్యాఖ్య
    Read full story
  • రాయల్ ఎన్ ఫీల్డ్ బండెక్కిన చంద్రబాబు... వీడియో ఇదిగో!
    Sat 17:44

    రాయల్ ఎన్ ఫీల్డ్ బండెక్కిన చంద్రబాబు... వీడియో ఇదిగో!

    • శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు
    • 'స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి
    • పోలీసులు ఏర్పాటు చేసిన హెల్మెట్ బ్యాంక్‌కు ప్రశంసలు
    • హెల్మెట్ ధరించి రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్‌పై కూర్చున్న చంద్రబాబు
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
    Read full story
  • కూటమి పాలనలో అవినీతి, డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే కనిపిస్తున్నాయి: జగన్
    Sat 17:29

    కూటమి పాలనలో అవినీతి, డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే కనిపిస్తున్నాయి: జగన్

    • కూటమి పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్న జగన్
    • రాష్ట్రం అభివృద్ధి చెంది ఉంటే రెవెన్యూ కూడా పెరగాలి కదా అని ప్రశ్న
    • ఆదాయం తగ్గిపోవడాన్ని ప్రభుత్వం సంపద సృష్టి అని ఎలా పిలుస్తుందన్న జగన్
    Read full story
  • నా జీతం రూ.80 వేలు.. ఖర్చులు రూ.55 వేలు... ఏ కారు కొనాలి?... ఏఐ చెప్పిన సమాధానం ఏంటంటే...!
    Sat 17:24

    నా జీతం రూ.80 వేలు.. ఖర్చులు రూ.55 వేలు... ఏ కారు కొనాలి?... ఏఐ చెప్పిన సమాధానం ఏంటంటే...!

    • ఏ కారు కొనాలో చెప్పమంటూ ఏఐకి ఓ వ్యక్తి ప్రశ్న
    • రూ.15,000 మించని ఈఎంఐ, రూ.12 లక్షల లోపు బడ్జెట్‌కే కట్టుబడాలని ఏఐ సూచన
    • విశ్వసనీయత, మైలేజ్ పరంగా మారుతి బ్రెజా ఉత్తమ ఎంపిక అని చెప్పిన చాట్‌జీపీటీ
    • భద్రతకు టాటా నెక్సాన్, ఫీచర్లకు కియా సోనెట్‌ను ప్రత్యామ్నాయాలుగా సిఫార్సు
    • కారు భారం కావొద్దు, పొదుపు ముఖ్యమని కీలక ఆర్థిక సలహా
    Read full story
  • 'టచ్ మీ నాట్' మొక్కకు విచిత్ర సామర్థ్యం... తాజా పరిశోధనలో అద్భుత విషయం వెల్లడి
    Sat 17:22

    'టచ్ మీ నాట్' మొక్కకు విచిత్ర సామర్థ్యం... తాజా పరిశోధనలో అద్భుత విషయం వెల్లడి

    • 'టచ్‌ మీ నాట్‌' మొక్కకు వింత శక్తి
    • సంఘటనలను కూడా లెక్కబెట్టగలవని నిర్ధారణ
    • కణాల స్థాయిలోనే గుర్తుంచుకునే శక్తి
    • విలియం అండ్‌ మేరీ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడి
    Read full story
  • పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు రూ.10 పెరిగే అవకాశం!
    Sat 17:18

    పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు రూ.10 పెరిగే అవకాశం!

    • నిన్న లీటర్‌పై రూ.3 పెంపు
    • సమీప భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం
    • దశలవారీగా రూ.10 పెంచే అవకాశం
    Read full story
  • సమాజ్ వాది పార్టీ సీనియర్ నేత అజాంఖాన్ కు రెండేళ్ల జైలు శిక్ష
    Sat 17:00

    సమాజ్ వాది పార్టీ సీనియర్ నేత అజాంఖాన్ కు రెండేళ్ల జైలు శిక్ష

    • 2019లో ఉన్నతాధికారులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసు
    • జైలు శిక్ష విధించిన ఎంపీ-ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు
    • ఇప్పటికే ఇతర కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న అజాంఖాన్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV